హైదరాబాద్లో వరద నీటితో ఎదురయ్యే సకల సమస్యలకు హైడ్రా ఏకైక పరిష్కారమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పిన గొప్పలన్నీ ఉత్తవేనని తేలిపోయాయి. కాంగ్రెస్ సర్కారు కొండనాలుకకు మందు వేస్తామంటూ ఉన్న నాలుకకే మ�
‘అంతా నా ఇష్టం’ అంటూ చెలరేగిపోయిన హైడ్రా అధికారులు నగరంలోని ఓ కాలనీని నరక కూపంలోకి నెట్టేశారు. హైడ్రా తప్పిదం.. ‘పైగా’ కాలనీ వాసులకు నరకం చూపిస్తున్నది.
2020లో అయితే ఏకంగా 32 సెం.మీల వర్షపాతం నమోదైంది. అంత పెద్ద వర్షపాతంలోనూ నగరంలో ట్రాఫిక్ను నిర్వహించగలిగిన అధికార యంత్రాంగం ఇప్పుడెందుకు విఫలమవుతున్నదనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
నగరంలోని ప్రముఖ నిర్మాణ సంస్థ వాసవీ గ్రూప్ ఆక్రమణలపై హైడ్రా ఎట్టకేలకు కొరడా ఝుళింపించింది. వాసవీ సరోవర్ పేరిట వేల కోట్ల ప్రాజెక్టును నిర్మించేందుకు ఏకంగా చెరువులపై కన్నేసింది.
రైతులకు సాగునీ ఇవ్వలేని ఈ దద్దమ్మ సర్కారు.. ఇప్పుడు హైదరాబాద్లో ఉచిత తాగునీటి పథకానికి కూడా పాతరేయాలని చూడటం ముఖ్యమంత్రి మూర్ఖత్వానికి పరాకాష్ట అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్�
హైడ్రా ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో గ్రేట ర్లో ఆక్రమణల తొలగింపు జరుగుతోంది. ఇందులో భాగంగా మంగళవారం మూసాపేట ఆంజనేయనగర్లో పార్కు స్థలంలో అక్రమంగా ఉన్న కమర్షియల్ నిర్మాణాలను తీసేసిన హైడ్రా..
రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘హైడ్రా’ జూలై 19 నాటికి ఏడాది కాలం పూర్తి చేసుకున్నది. తొలి వార్షికోత్సవం సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మీడియాతో మాట్లాడారు. తాము సాధించిన ఘనతలను వివరించారు. ఈ వివ
గ్రేటర్ హైదరాబాద్లో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఒకవైపు ట్రాఫిక్ జాం..వరద నీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖలు మధ్య సమన్వయం లోపమే కారణమని తెల
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)పై కాంగ్రెస్ సర్కార్ మరోసారి తన అక్కసును వెళ్లగక్కింది. కేటీఆర్ జన్మదినోత్సవం అభిమానులు, పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్లను
గ్రేటర్ హైదరాబాద్లో సాధారణంగా రెండు సెంటీ మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే రహదారులపై భారీగా నీరు నిలుస్తుంది..141 నీటి నిల్వ ప్రాంతాలను జీహెచ్ఎంసీ గుర్తించింది.. వర్షాలు పడిన సందర్భంలో ఈ ప్రాంతాలపై
నగరంలో శుక్రవారం సాయంత్రం ఆరుగంటల సమయంలో ఒక్కసారిగా వరద నీరు పైగా కాలనీని ముంచెత్తింది. అయితే పైగా కాలనీ మునిగిపోవడానికి కారణం హైడ్రానే అంటూ కాలనీ వాసులు మండిపడుతున్నారు.
కొండ నాలుకకు మందు వేస్తే.. ఉన్న నాలుక ఊడిపోయిందన్న చందంగా మారింది... హైడ్రా దుందుడుగు వైఖరి. జలవనరులను కాపాడుతామంటూ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా.. పలు కాలనీలు జలమయమయ్యేందుకు ప్రధాన కారణంగా నిలుస్తు�
పార్క్ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదర్గూడ నలందానగర్ లో మంగళవారం కూల్చివేతలకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసు�