ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలి.. పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్
ప్రజల శాంతి,భద్రతల కోసం నిరంతరం శ్రమించాలని,వారికి ఉత్తమ సేవలు అందించాలని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు.
మెహిదీపట్నం ఫిబ్రవరి 10 : ప్రజల శాంతి,భద్రతల కోసం నిరంతరం శ్రమించాలని,వారికి ఉత్తమ సేవలు అందించాలని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. గత మూడు నెలల కాలంలో గోల్కొండ, టోలీచౌకి, లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉత్తమ సేవలు అందించిన టోలీచౌకి డివిజన్ ఏసీపీ సయ్యద్ ఫయాజ్‌కు నగర సీపీ ప్రశంసా పత్రం అందించారు.
ఈ సందర్భంగా ఏసీపీ సయ్యద్ ఫయాజ్ మాట్లాడుతూ.. ప్రజల శాంతి,భద్రతల పరిరక్షణకు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

