హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పీఎస్‌లో నమోదైన ఓ కేసులో నిందితురాలిని పోలీసులు చిత్రహింసలు పెట్టారంటూ మీనాకుమారి అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
హైదరాబాద్ హుసేన్సాగర్ వేదికగా జరుగుతున్న జాతీయ మాన్సూన్ రెగెట్టా చాంపియన్‌షిప్‌లో తెలంగాణ సెయిలర్లు అదరగొడుతున్నారు. అండర్-16 అప్టిమిస్టిక్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ రవికుమార్ అద్భుత ప్
గ్రేటర్లో భిన్న వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టగా సాయంత్రానికి వాతావరణం చిరు జల్లులతో ఒకసారిగా చల్లబడింది. ఆకాశం మేఘావృతమై నగరంలోని చాలా చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి.
అమెరికా టెలికాం దిగ్గజం టీ-మొబైల్ యూఎస్ఏ.. టీఎంయూఎస్ గ్లోబల్ సొల్యూషన్స్ టెక్నాలజీ ద్వారా హైదరాబాద్‌లో గ్లోబల్ టెక్నాలజీ సెంటర్ (జీటీసీ)ను తెరిచింది.
Talasani srinivas Yadav | వాటర్ వర్క్స్ బోర్డులోని ఉద్యోగులు, కార్మికుల సమస్యలపై అవగాహన ఉన్న రాంబాబు యాదవ్‌ను 6 వ తేదీన జరిగే గుర్తింపు ఎన్నికలలో గెలిపించుకోవాలని మాజీమంత్రి, బీఆర్ ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసా�
Ameerpet Fire Accident | అమీర్ పేట్‌లోని మైత్రివనం కేఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ అగ్నిప్రమాదానికి సంబంధించి స్థానికులు �
Harish Rao | ఆశా వర్కర్లకు అధికారంలోకి రాగానే రూ.18 వేలు చేస్తా అన్నడు.. వచ్చిందా..? పాపం వాళ్లు రోజు కోఠి దగ్గర ధర్నాలు చేస్తున్నరు. నిజంగా ఇది ప్రజా ప్రభుత్వమైతే రెండున్నరేండ్లయింది కదా.. మేనిఫెస్టోలో పెట్టినవ్.. �
Unemployee | కాంగ్రెస్ నాయకులకు రాబోయే ఎన్నికల్లో మనం ఎట్లా గెలవాలి.. ఎట్లా ముందుకు పోవాలనేదే ఉంది.. సిగ్గుందా.. అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అంటూ ఓ నిరుద్యోగి ఫైర్ అయ్యాడు.
Ameerpet Fire Accident | అమీర్ పేట్‌లోని మైత్రివనం కేఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదంతో ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిప్రమాద సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలార్పుతున్నారు. కాగా ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ