Health Tips | ఏ ఇద్దరి వేలిముద్రలూ ఒకేలా ఉండవు. దంతాలూ అంతే. చాలా భిన్నంగా ఉంటాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పంటి సమస్యలు, చిగుళ్ల వాపులు అసౌకర్యం కలిగిస్తాయి.
రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు ప్రైవేట్ బస్సులో దుస్తుల చాటున మాదకద్రవ్యాలను రవాణా చేస్తూ, నగరంలో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ �
ప్రతిష్ఠాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జోరు కొనసాగుతున్నది. సిక్కింతో జరుగుతున్న మ్యాచ్లో హైదరాబాద్ సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. తొలుత సిక్కిం తొలి ఇన్నింగ్స్లో 79 పరుగులకే ఆలౌటైంది.
Governor Tamilisai | తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ట్విట్టర్ ఖాతా ఈ నెల 14వ తేదీన హ్యాక్ అయిన విషయం తెలిసిందే. మూడు ఐపీ అడ్రస్ల నుంచి గవర్నర్ ట్విట్టర్ ఖాతా ఆపరేట్ అయినట్టు పోలీసులు నిర్ధారించా
Construction university | కన్స్ట్రక్షన్ యూనివర్సిటీ(Construction university) ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి(Minister Komati Reddy) అన్నారు.
Ramoji Film City | రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రంగారెడ్డి జిల్లా కందుకూరు డివిజన్, జల్పల్లి గ్రామ పరిధిలోని చందన చెరువు దాదాపు 34.1 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. జీహెచ్ఎంసీ పరిధికి కూతవేటు దూరంలోనే ఉన్న ఈ చెరువు చుట్టుపక్కల ప్రాంతం వాణిజ్య, నివాసపరంగ
ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ ఆటో డ్రైవర్లు.. మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చల తర్వాత మరింత నిరాశలోకి వెళ్లారు. దాదాపు నలభై రోజులుగా తాము ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్న ఆశతో వెళ్తే ఆటో డ్రైవ
ప్రతి గ్రామంలో రైతులకు అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచాలని, పంపిణీలో జాప్యం చేయొద్దని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఎరువుల పంపిణీలో వ్యవసాయ శాఖ, మార్క్ఫెడ్ సమన్వయంతో �
ఆటో చార్జీలు పెంచుకోవడానికి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదని మంత్రి పొన్నం ప్రభాకర్ తేల్చిచెప్పారు. గురువారం సచివాలయంలో మంత్రి పొన్నం అధ్యక్షతన ఆటో యూనియన్ నేతలతో కీలక సమావేశం నిర్వహించా
నగరానికి కృష్ణా జలాల సరఫరాలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వేసవిలోనూ నిరంతరాయంగా నీటి సరఫరా అందిస్తామని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు. హైదరాబాద్లో తాగునీటికి కటక
మీపై చీటింగ్ కేసు నమోదైందా? అరెస్టు నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారా? మీరు మా చేతులు తడిపితే చాలు అరెస్టును తప్పించేస్తాం అంటున్నారు ముగ్గురు ఖాకీలు. చైతన్యపురి పోలీస్స్టేషన్ అడ్డాగా లంచాలతో చెలరే�