తనయ్, తన్మయ్ తడాఖా
ప్రతిష్ఠాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జోరు కొనసాగుతున్నది. సిక్కింతో జరుగుతున్న మ్యాచ్లో హైదరాబాద్ సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. తొలుత సిక్కిం తొలి ఇన్నింగ్స్లో 79 పరుగులకే ఆలౌటైంది.
హైదరాబాద్, ఆటప్రతినిధి: ప్రతిష్ఠాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జోరు కొనసాగుతున్నది. సిక్కింతో జరుగుతున్న మ్యాచ్లో హైదరాబాద్ సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. తొలుత సిక్కిం తొలి ఇన్నింగ్స్లో 79 పరుగులకే ఆలౌటైంది. మన బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ 6 వికెట్లతో అదరగొట్టగా.. సీవీ మిలింద్ 4 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్.. 3 వికెట్లు కోల్పోయి 381 పరుగులు చేసింది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (137; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కగా.. కెప్టెన్ తిలక్ వర్మ (70 బ్యాటింగ్), రోహిత్ రాయుడు (75), రాహుల్ సింగ్ (83) హాఫ్సెంచరీలు చేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

