Health Tips | ఏ ఇద్దరి వేలిముద్రలూ ఒకేలా ఉండవు. దంతాలూ అంతే. చాలా భిన్నంగా ఉంటాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పంటి సమస్యలు, చిగుళ్ల వాపులు అసౌకర్యం కలిగిస్తాయి. శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదమూ ఉంది. ‘నేషనల్ ఓరల్ హెల్త్ ప్రోగ్రాం’ లెక్కల ప్రకారం మనదేశంలో 95 శాతం మంది ఏదో ఒక చిగుళ్ల సమస్యతో బాధపడుతున్నారు. పదిహేనేళ్లలోపు పిల్లల్లో కనీసం 70 శాతం మందికి పంటి ఇబ్బందులు ఉన్నాయి. ఈ సమస్యల నుంచి తప్పించుకోవడానికి నిపుణుల సూచనలు..