Hyderabad | మియాపూర్‌లోని హెచ్ఎండీఏ భూముల ఆక్రమణకు జనం యత్నించిన నేపథ్యంలో దీప్తిశ్రీనగర్‌లో పోలీసులు భారీగా మోహరించారు. మదీనాగూడలోని సర్వే నంబర్.100, 101లో ఉన్న స్థలంలో ఇళ్లు లేదా పట్టాలు ఇవ్వాలని ఆక్రమణదారుల�
బెంగళూరు కేంద్రంగా నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తితో పాటు నలుగురు వినియోగదారులను టీజీ-న్యాబ్, సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.1.53లక్షల విలువ చేసే 12.72 గ్రాముల ఎండీఎంఏను స్వాధీ
‘మందిది మంగళవారం.. మనది సోమవారం’ ఈ సామెత కాంగ్రెస్ పార్టీకి సరిగ్గా సరిపోతుంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీలో చేరితే గగ్గోలు పెడుతున్న ఆ పార్టీ పెద్దలు, మరికొన్ని రాష్ర్టాల్లో మాత్రం ఇతర పార్టీల ఎమ్�
మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని చిత్రపురికాలనీ వీధి కుక్కలు వీరంగం చేశాయి. ఎంఐజీ బ్లాక్-6లో నివాసముంటున్న తెలుగు సినిమా స్టంట్ మాస్టర్ బద్రి భార్య రాజేశ్వరి కాలనీలో మార్నింగ్ వాకింగ్‌కు బయలుదేరింద�
Junior Doctors | తమకు రెగ్యులర్‌గా స్టయిఫెండ్ ఇవ్వడంతోపాటు ఉస్మానియా దవాఖానకు కొత్త భవనం నిర్మించాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో జూనియర్ డాక్టర్లు శనివారం కండ్లకు గంతలు కట్టుకుని నిరసన తె�
పాతబస్తీలోని ఆసిఫ్‌నగర్, కుల్సుంపురా డివిజన్లో మూడు రోజులుగా జరుగుతున్న హత్యలు, నేరాల నేపథ్యంలో నగర పోలీసు కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి ఆయా ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు జరిపారు.
అది ఖైరతాబాద్ ఆర్టీఏ ప్రధాన కార్యాలయం. కమిషనర్, జేటీసీ ఉన్నతాధికారులు ఉంటారు. ఆ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఆర్టీఏ సిబ్బందిమంటూ.. కొందరు వ్యక్తులు వాహనాలను ఆపి.. బెదిరింపులకు పాల్పడుతున్నారని వాహనదార
RS Praveen Kumar | దేశంలో హోం మంత్రి, విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం ఏదైనా ఉందా అంటే అది తెలంగాణ మాత్రమే అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోం శాఖ, విద్యాశాఖ, ఎస్సీ సంక్షేమ శ�
KP Vivekananda | ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలకు కేపీ వివేకానంద స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చార�
హైదరాబాద్‌లోని పలుచోట్ల వర్షం (Rain) కురుస్తున్నది. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, మెహిదీపట్నం, రాజేంద్రనగర్, ఓల్డ్‌సిటీ పరిసర ప్రాంతాల్లో వాన పడుతున్నది. దీంతో నగరంలో వాతావరణం చల్లబడింది.
గత ఏడాది వరకు హైదరాబాద్ ఇండ్ల కోసం ఎగబాడినవారంతా ఇప్పుడు సైలెంటైపోయినట్టు కనిపిస్తున్నది. ప్రముఖ రియల్ ఎస్టేట్ డాటా అనలిటిక్ సంస్థ ప్రాప్‌ఈక్విటీ అంచనాను చూస్తే ఇలాగే అనిపిస్తున్నది మరి.
కరెంటు ఎందుకు పోయింది? ట్రాన్స్ఫార్మర్పై తొండ పడింది. కరెంటు ఎందుకు పోయింది? ట్రాన్స్ఫార్మర్పై బల్లి పడింది. కరెంటు ఎందుకు పోయింది..? ట్రాన్స్ఫార్మర్పై పక్షి వాలింది. ఇవీ.. కరెంటు కోతలపై విద్యుత్తు �