TG Weather | తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తం కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా సముద్రమటానికి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉందని పేర్కొంది.
Harish Rao | రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనేటందుకు వరుసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, హింసాయుత ఘటనలే నిదర్శనం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ షాద్‌నగర్ సమీపంలోని కమ్మదనం ఫారెస్ట్ బ్లాక్‌కు తరలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. 1980 నుంచి ఇలాంటి ప్రతిపాదనలు ఉన్నా..2010లో అమలు చేస్తారని ప్రచారం జరిగినా అది�
పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించేందుకు నగరం నలువైపులా బీఆర్ఎస్ హయాంలో మొదలైన టిమ్స్ దవాఖానలపై కాంగ్రెస్ మంత్రుల అవగాహన రాహిత్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.
అమెరికాలో స్థిరపడిన రాష్ట్ర ప్రజలు న్యూయార్క్‌తో పోల్చుకునేలా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ ఆసియా పసిఫిక్ సీఈవో మ్య
ఎల్అండ్టీకి హైదరాబాద్, ముంబైల నుంచి భారీ ఆర్డర్లు లభించాయి. బిల్డింగ్స్ అండ్ ఫ్యాక్టరీస్
(బీఅండ్‌ఎఫ్) విభాగం నుంచి ఇవి వచ్చాయని సంస్థ వెల్లడించింది. ఆర్డర్ విలువ సంస్థ వెల్లడించకపోయినప్పటికీ ప�
Shamshabad airport | శంషాబాద్ (Shamshabad) అంతర్జాతీయ విమానాశ్రయానికి (Airport) బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. వెంటనే అప్రమత్తమైన భద్రత అధికారులు, సీఐఎస్ఎఫ్ అధికారులు విసృతంగా తనిఖీలు నిర్వహించారు.
TG Weather | తెలంగాణలో రాగల ఐదురోజులు పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
CM Revanth | మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణంలో ఐటీఐ స్కిల్ డెవలప్మెంట్ అప్ గ్రేడేషన్ ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు కలిసి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో టాటా టెక్నాలజీ ప్రతినిధులు పాల్గొ�
ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. హైదరాబాద్‌పై జోరు వాన కురిపించాడు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో కూడా సోమవారం వర్షాలు కురిశాయి. తెలంగాణపై ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో మూడు రోజులపాటు తేలికప�
ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో సోమవారం గంట పాటు కురిసిన భారీ వర్షానికి నగరం అతలాకుతలమైంది. బలమైన గాలుల ధాటికి కొన్ని ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. పలు చోట్ల �