సండే ఫన్డేగా మారింది. ఉద్యానవనాలన్నీ ఆటపాటలు..కేరింతలతో కిటకిటలాడాయి. కుటుంబసభ్యులతో తరలివచ్చిన నగరవాసులు..‘ఆదివారం ఆటవిడుపు’తో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. ఉప్పల్ శిల్పారామంలో కనిపించిన దృశ్యమిది.