ISPL | మార్చి 2 నుంచి ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్పీఎల్) క్రికెట్ పోటీలను వచ్చే ఏడాది మార్చి 2 నుంచి నిర్వహించనున్నట్లు సెలక్షన్ కమిటీ విభాగాధిపతి జతిన్ పరంజపే తెలిపాడు.
ISPL | ఖైరతాబాద్, డిసెంబర్ 10: ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్పీఎల్) క్రికెట్ పోటీలను వచ్చే ఏడాది మార్చి 2 నుంచి నిర్వహించనున్నట్లు సెలక్షన్ కమిటీ విభాగాధిపతి జతిన్ పరంజపే తెలిపాడు. హైదరాబాద్‌లోని ది పార్క్ హోటల్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్రికెటర్ ఎస్కే ఖమ్రుద్దీన్తో కలిసి వివరాలు వెల్లడించారు.
దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌కు కొంత భిన్నంగా ఉండే ఈ పోటీలను గ్రేస్ బాల్‌కు బదులు టెన్నీస్ బాల్‌తో నిర్వహిస్తామన్నారు. మిగతా ఫార్మాట్ మొత్తం ఐపీఎల్ మాదిరిగానే ఉంటుందన్నారు. ఈ పోటీల్లో రాణించిన వారికి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అవకాశాలు లభిస్తాయని తెలిపారు. మాజీ క్రికెటర్ ప్రవీణ్ ఆమ్రే నేతృత్వంలో క్రీడాకారుల ఎంపిక జరుగుతుందన్నారు. వేలం ద్వారా ఒక్కో క్రీడాకారుడికి రూ.3లక్షల నుంచి రూ.50లక్షల ధర పలుకుతుందని చెప్పారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

