హైదరాబాద్‌లో రెండు రోజులుగా జరిగిన ఐటీ సోదాలు బుధవారంతో ముగిశాయి. ప్రముఖ ఫార్మా కంపెనీ చైర్మన్ నివాసంతోపాటు సీఈఓ, ఎండీ, ఇతర ఉద్యోగుల నివాసాల్లో సోమవారం నుంచి ఏక కాలంలో తనిఖీలు చేపట్టారు.
Harish Rao | దక్షిణ భారతదేశంలో ఇంతవరకు ఎవరు కూడా ఒక రాష్ట్రానికి వరుసగా మూడోసారి సీఎం కాలేదని, కానీ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి మూడోసారి సీఎం అయ్యి చరిత్ర సృష్టిస్తారని మంత్రి హరీశ్‌రావు ఉన్నారు. బుధవారం మధ్�
దేశంలోనే తొలి బయోబ్యాంక్ హైదరాబాద్‌లోని ఏఐజీ దవాఖానలో ప్రారంభమైంది. ఏఐజీ డాక్టర్ నాగేశ్వర్రెడ్డితో కలిసి ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ లెరోయ్ హుడ్ మంగళవారం దీన్ని ప్రారంభిం చారు.
నాంపల్లి బజార్‌ఘాట్ అగ్నిప్రమాదానికి అపార్టుమెంట్ నీళ్ల కోసం ఉపయోగించే విద్యుత్ మోటర్ వైరింగ్‌లో ఉన్న సమస్యతో ఏర్పడిన షార్ట్‌సర్క్యూటే కారణమని తేలింది. నాంపల్లిలోని బజార్‌ఘాట్‌లో సోమవారం ఉదయం ర�
రాష్ట్రంలో నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరాను ప్రభుత్వం దిగ్విజయంగా అమలు చేస్తున్నది. రాష్ట్రం ఏర్పడే నాటికి గ్రేటర్ హైదరాబాద్‌లో 2014లో 2261 మెగావాట్లుగా ఉన్న పీక్ అవర్ డిమాండ్ నేడు 3756 మెగావాట్లకు చేరు
Mahmood Ali | తెలంగాణలోనే ముస్లిం మైనారిటీల అభివృద్ధి చెందారని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. సనత్ నగర్‌లోని బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు.
తెలంగాణ ఆర్థిక ఛోదక శక్తి హైదరాబాద్ అని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రాష్ట్ర జీడీపీలో 45 నుంచి 50 శాతం ఇక్కడి నుంచే వస్తున్నదని చెప్పారు. హైదరాబాద్‌ను (Hyderabad) నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రం కుంటుపడుతుందన్నార�
నాంపల్లిలో అనధికార కెమికల్ గోడౌన్లో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించి 9 మంది దుర్మరణం చెందారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది మరో 21 మందిని రక్ష
గ్రేటర్ హైదరాబాద్‌లో సాధారణం కంటే ఏకంగా 65 శాతం అత్యధిక వర్షపాతం నమోదు కావడం ఒక వంతైతే.. రెండు నెలల వర్షపాతం కేవలం నాలుగైదు రోజుల్లోనే కుమ్మరించడం..అందులోనూ రెండు సెంటీమీటర్లకే అతలాకుతలమయ్యే నగరంలో గంటల
నగరంలో తాగునీటి సరఫరాకు నాదే బాధ్యత వచ్చేది మన ప్రభుత్వమే.. మళ్లీ కేసీఆరే సీఎం.. మరో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పొలిటికల్ టూరిస్టులను నమ్మొద్దుఇంటింటికీ వెళ్లండి.. పోలింగ్ శాతం పెంచండి సనత్‌నగ�
గుండె సంబంధిత వ్యాధితో శనివారం కన్నుమూసిన ప్రఖ్యాత నటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు సోమవారం హైదరాబాద్‌లో ముగిశాయి. ఫిల్మ్‌నగర్‌లోని చంద్రమోహన్ నివాసం నుంచి అంతిమయాత్ర మొదలైంది.