రాష్ట్రంలో నిరుద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఈ నెల 15న రాష్ట్ర సచివాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలంగాణ నిరుద్యోగ యువత పిలుపునిచ్చింది.
సినీ తారలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వారి కుటుంబ, వ్యక్తిగత విషయాలపై దుష్ప్రచారం చేస్తున్న ఐదు యూట్యూబ్ చానళ్లను రద్దు చేయించినట్టు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ శనివారం ఎక్స్ వేదికగా ప్రకటించింది.
నాలుగు రోజుల క్రితం సంచలనం రేపిన రియల్టర్ కమ్మరి కృష్ణ హత్య కేసును షాద్‌నగర్ పోలీసులు ఛేదించారు. శనివారం షాద్‌నగర్ ఏసీపీ కార్యాలయ ఆవరణలో శంషాబాద్ డీసీపీ రాజేశ్ కేసు వివరాలను వెల్లడించారు.
Dhoolpet | హైదరాబాద్ నగరంలోని ధూల్‌పేటలో ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు కలిసి శనివారం సాయంత్రం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ధూల్‌పేటలోని ప్రతి ఇంటిని పోలీసులు జల్లెడ పట్టారు.
CM Revanth Reddy | డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటించాలి.. మాదక ద్రవ్యాల నిర్మూలనపై ఎవరికి వారు సీరియస్‌గా దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. జేఎన్టీయూలో స్టూడెంట్ వాలంటరీ పోలీసింగ్ కార్యక్రమం�
Bonalu | సికింద్రాబాద్ బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించుకుందామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వివిధ శాఖల అధికారులతో కలిసి సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ పరిసరాలన
విహార యాత్రలో విషాదం చోటుచేసుకున్నది. హైదరాబాద్ (Hyderabad) పాతబస్తిలోని ఛత్రినాక నుంచి యాత్రికులతో బయల్దేరి ఒడిశా వెళ్లిన ఓ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. దీంతో బస్సు డ్రైవర్ సహా ముగ్గురు మృతిచెంద�
హైదరాబాద్‌లోని మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు దశాబ్దాలుగా అక్కడే తిష్టవేశారు.కనీసం పక్క దవాఖానకు కూడా బదిలీ కాకుండా.. చేరిన చోటే పాతుకుపోయారు.
అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది.
Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో బ్లాక్ ఫిలిమ్ అద్దాలతో తిరిగే వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నాలుగు రోజుల వ్యవధిలో 1007 కేసులు నమోదు చేసినట్లు ట
Rains | అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేర�
Transgender Murder | హైదరాబాద్ సనత్ నగర్‌లోని ఫతేనగర్ పిట్టల బస్తీలో ట్రాన్స్‌జెండర్ షీలాను ముక్కలుముక్కలుగా నరికి దారుణంగా హత్య చేశారు. నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహం చూసిన స్థానికులు 100 కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చార�
Rains | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం వర్షం కురిసింది. గత రెండు రోజుల నుంచి ఎండలు దంచికొడుతుండటంతో.. ఉక్కపోతతో నగర వాసులు ఇబ్బంది పడుతున్నారు. శుక్రవ�