ఏజెంట్లతో జరభద్రం
విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతున్నాయని హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి స్నేహజ తెలిపారు. విదేశీ వ్యవహారాల మంత్రి త్వ శాఖ నిబంధనలకు విరుద్ధంగా కొందరు సం స్థలను ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.
- విదేశాల్లో ఉద్యోగం పేరుతో పెరుగుతున్న మోసాలు
- గుర్తింపు లేని ఏజెన్సీలను ఆశ్రయించొద్దు
- హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి స్నేహజ
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతున్నాయని హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి స్నేహజ తెలిపారు. విదేశీ వ్యవహారాల మంత్రి త్వ శాఖ నిబంధనలకు విరుద్ధంగా కొందరు సం స్థలను ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.
ఏజెన్సీల కమ్యూనికేషన్స్ అన్నీ వాట్సాప్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతుండటంతో అక్రమార్కులను గుర్తించడం కష్టమవుతున్నదని తెలిపారు. మోసపూరిత హామీలతో అడిగినంత డబ్బు ఇచ్చి విదేశాలకు వెళ్లినవారు అక్కడ కష్టా లు పడుతున్నారని పేర్కొన్నారు. రిజిస్టర్డ్ రిక్రూట్మెంట్ ఏజెంట్లు.. వలస కార్మికుల కోసం ప్ర వాసీ భారతీయ బీమా యోజన వర్తింపజేసే స దుపాయం కల్పించడాన్ని కేంద్రం తప్పనిసరి చేసిందని పేర్కొన్నారు. www.emigrate. gov.inని సందర్శించడం ద్వారా రిజిస్టర్డ్ సంస్థ ల వాస్తవికతను పరిశీలించవచ్చని సూచించారు. ఏజెన్సీల మోసం గురించి టోల్ ఫ్రీ నెంబర్ 1800113090, వాట్సాప్ నెంబర్ +91 742 8321144కు ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

