Traffic Challan | ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల చెల్లింపులకు ఫుల్ గిరాకీ.. ఓవర్‌లోడ్‌తో మొరాయిస్తున్న సర్వర్
Traffic Challan | ప్రభుత్వం ప్రకటించిన రాయితీలతో ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల చెల్లింపునకు విశేష స్పంద వస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 9.61 లక్షల చలాన్ల చెల్లింపులు అయ్యాయని.. దీంతో రూ.8.44కోట్ల ఆదాయం సమకూరిందని రవాణా శాఖ వర్గాలు వెల్లడించాయి.
Traffic Challan | ప్రభుత్వం ప్రకటించిన రాయితీలతో ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల చెల్లింపునకు విశేష స్పంద వస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 9.61 లక్షల చలాన్ల చెల్లింపులు అయ్యాయని.. దీంతో రూ.8.44కోట్ల ఆదాయం సమకూరిందని రవాణా శాఖ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్ పరిధిలో 3.54 లక్షల చలాన్ల ద్వారా రూ.2.62 కోట్లు, సైబరాబాద్ పరిధిలో 1.82 లక్షల చలాన్ల చెల్లింపు ద్వారా 1.80 కోట్లు, రాచకొండ పరిధిలో 93వేల చలాన్ల ద్వారా రూ.76.79 లక్షల ఆదాయం చేకూరిందని పేర్కొన్నాయి.
కాగా, పెండింగ్ చలాన్లపై రాష్ట్ర ప్రభుత్వం భారీ డిస్కౌంట్లు ప్రకటించడంతో గడువులోగా కట్టేందుకు వాహనదారులు ఎగబడుతున్నారు. దీంతో తరచూ సర్వర్ హ్యాంగ్ అవుతోంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

