ఐఫోన్ల విక్రయ సంస్థ యాపిల్..హైదరాబాద్‌లో తన సొంత అవుట్‌లెట్‌ను తెరవబోతున్నది. ఇందుకోసం వేవ్‌రాక్ ఐటీ పార్క్‌లో 64,125 చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకున్నది.
TGSRTC | హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ప్రజా రవాణా సేవలను మరింతగా విస్తరిస్తున్నామని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు. ఐటీ కారిడార్‌లో ప్రస్తుతం 200 ఎలక్ట్రిక్ బస్సులు సేవలందిస్తుండగా.. త్వరలోనే మరో 275 ఎలక�
వరుణ్‌సందేశ్, మధులిక వారణాసి జంటగా నటిస్తున్న థ్రిల్లర్ చిత్రం ‘కానిస్టేబుల్'. ఆర్యన్ సుభాన్ దర్శకుడు. బలగం జగదీశ్ నిర్మాత. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
Road Accident | యునైటెడ్ కింగ్డమ్ (UK)లోని ఎసెక్స్ సిటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకరిని హైదరాబాద్‌కు చెందిన రిషితేజా రాపోలు (21)గా గుర్తించారు.
Gold Rate | బంగారం ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. వరుసగా రోజు ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం రూ.వెయ్యి పెరగడంతో 24 క్యారెట్ల పసిడి ధర తులానికి రూ.1,05,670 చేరుకుంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం రూ.800 పె
మహబూబ్‌నగర్ జిల్లా (Mahabubnagar) అడ్డాకుల మండలం కాటవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున కాటారం సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న కంటెయినర్ లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్స్
వినాయక నవరాత్రులు ప్రారంభమయ్యాయి.... నిమజ్జనోత్సవం కూడా మరో ఆరు రోజులే ఉండడంతో పనిచేయని సీసీ కెమెరాలకు యుద్ధ ప్రతిపాదికన మరమ్మతులు చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
2025, సెప్టెంబర్ 2వ తేదీ మంగళవారం రోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ‘అనిశెట్టి రజిత జీవితం-సాహిత్యంపై సమాలోచన’ కార్యక్రమం జరుగనున్నది.
Khairatabad | ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం షెడ్యూల్లో మార్పు చోటుచేసుకుంది. చంద్రగ్రహణం నేపథ్యంలో ఒక్కరోజు ముందే గణేశ్ నిమజ్జనం చేయాలని ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ నిర్ణయించింది.
అంతు చిక్కని వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంటాల సంకీర్తనను పెద్దపెల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆదివారం పరామర్శించారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం వార్డులవారీగా విడుదల చేసిన ఓటరు జాబితాలో అనేక తప్పులు దొర్లాయని, వాటిని సవరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు.
రాజధాని హైదరాబాద్ పరిధిలోని ఓ పోలీస్ కమిషనర్‌పై అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టడానికి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సిద్ధమైనట్టు సమాచారం. హైదరాబాద్‌లో�