Hussain Sagar | నిండు కుండలా మారిన హుస్సేన్ సాగర్ గేట్లు ఎత్తి నీటిని కిందికి వదలటంతో మూసీలో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. మూసారాంబాగ్ బ్రిడ్జిని, దోబీ ఘాట్‌ను తాకుతూ మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది.
‘గత పదేళ్లనుంచి ప్రతి సారీ రాఖీ కట్టేవాళ్లం..’ ‘మమ్మల్నందరికీ సొంతచెల్లెళ్లకంటే ఎక్కువగా చూసుకునేవారు..’ ‘ఏ పండుగ వచ్చినా మా అందరికీ సంతోషాన్ని పంచేవారు..’ ‘మమ్మల్ని ఎవరైనా పల్లెత్తు మాట అంటే ఊరుకునేవార
Traffic restrictions | ప్రముఖ టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్ నగరంలో జరగనుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఆ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధ�
Heavy Rain | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులు కూడా వీచాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Traffic Jam | హైదరాబాద్‌తో పాటు జిల్లాలకు వెళ్లే రహదారులన్నీ ట్రాఫిక్ చక్రబంధంలో ఇరుక్కున్నాయి. నగరంతో పాటు నాలుగు వైపులా వేలాది వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.
హైదరాబాద్-విజయవాడ రహదారిపై ట్రాఫిక్ రద్దీ నెలకొన్నది. రాఖీ పండుగ, వీకెండ్ కావడంతో హైదరాబాద్ (Hyderabad) నగరవాసులు ఊళ్లకు వెళ్తున్నారు. దీంతో 65వ జాతీయ రహదారిపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
War 2 | జూనియర్ ఎన్టీఆర్- హృతిక్ రోషన్ కలయికలో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వార్ 2’ విడుదలకు ఇంకో ఆరు రోజులు సమయం మాత్రమే మిగిలి ఉంది. వార్ 2 చిత్రం తారక్ నటిస్తున్న తొలి హిందీ చిత్రం కావడంతో తెలుగు ప్ర�
గ్రేటర్‌వాసులు భారీ వరదల్లో చిక్కుకుని అల్లాడుతుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినైట్లెనా లేదు. మహానగరం జల దిగ్బంధంలో చిక్కుకుని వణికిపోతుంటే.. ముఖ్యమంత్రి, మంత్రులు మాత్రం ఢిల్లీ పర్యటనలో విహ�
గ్రేటర్లో వరద నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించాం.. ప్రాధాన్యతగా రూ.100కోట్లతో 50 వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ (భూ గర్భ సంపులు) నిర్మాణం చేపడుతున్నాం.. ఇకపై రోడ్లపై వర్షపు నీరు నిల్వకుండా శాశ్వత పరిష్కారం �
విపత్తు నిర్వహణలో ప్రభుత్వ శాఖల సమన్వయ అవసరం. వాతావరణంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అంచనా వేసి అటు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ముందస్తు చర్యలతో పాటు సహాయక చర్యలను వేగిరం చేసేలా అధికార యంత్రాంగం స�
2020లో అయితే ఏకంగా 32 సెం.మీల వర్షపాతం నమోదైంది. అంత పెద్ద వర్షపాతంలోనూ నగరంలో ట్రాఫిక్‌ను నిర్వహించగలిగిన అధికార యంత్రాంగం ఇప్పుడెందుకు విఫలమవుతున్నదనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
Heavy Rains | హైదరాబాద్ వ్యాప్తంగా గత పది రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. గురువారం రాత్రి మాత్రం ఎవరూ ఊహించని విధంగా హైదరాబాద్ వ్యాప్తంగా వాన దంచికొట్టింది.