Hyderabad | పెద్ద అంబర్‌పేటలో సినిమా బస్సు బోల్తా.. తప్పిన పెను ప్రమాదం
Hyderabad | హైదరాబాద్ శివారు పెద్ద అంబర్‌పేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామును సినిమా షూటింగ్‌కు వెళ్లొస్తున్న బస్సు.. ఫ్లైఓవర్ స్టార్టింగ్‌లో డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది.
Hyderabad | హైదరాబాద్ శివారు పెద్ద అంబర్‌పేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామును సినిమా షూటింగ్‌కు వెళ్లొస్తున్న బస్సు.. ఫ్లైఓవర్ స్టార్టింగ్‌లో డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ గాయపడ్డాడు. మిగిలిన వారంతా సురక్షితంగా బయటపడ్డారు.
విశాఖపట్నం నుంచి బయల్దేరి హైదరాబాద్ మణికొండకు వస్తుండగా పెద్ద అంబర్‌పేటకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురై బస్సు (TS13FB3649) బిగ్ పిక్చర్స్‌కు చెందినదిగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బూర్గంపహాడ్‌లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ దాడులు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

