ప్రభుత్వం ఔటర్చుట్టూ ఉన్న మున్సిపాలిటీల్లో భూముల మార్కెట్ విలువ పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధంచేస్తున్నది. దీంతో జిల్లా పరిధిలో ఔటర్చుట్టూ ఉన్న మున్సిపాలిటీల్లోని ప్రధాన ప్రాంతాల్లో భూముల మార్కె�
గుడి మాయమైంది. నిర్మించిన ఆలయాన్ని గుట్టుచప్పుడు కాకుండా తొలగించా రు. రూ.కోట్ల విలువైన సర్కారు స్థలం కబ్జాకు గురైం ది. ప్రభుత్వ స్థలంలో నిర్మించిన దేవాలయాన్ని తొలగించి వేరే వారికి అప్పగించే ఈ వ్యవహారంలో
హైదరాబాద్ శివార్లలోని పెద్దఅంబర్‌పేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగురోడ్డు (ORR) సర్వీస్ రోడ్డులో ఆగి ఉన్న టిప్పర్‌ను బైకు ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న కానిస్టేబుల్ (Traffic Constable) మృతి�
Road Accident | రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్దఅంబర్‌పేట ఓఆర్ఆర్ సమీపంలో చోటుచేసుకున్నది.
పెద్దఅంబర్‌పేట పరిధిలోని ఓ ఐఐటీ క్యాంపస్‌లో 70 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఎప్పటిలాగే ఆదివారం ఉదయం వారు అల్పాహారంలో చపాతీ, ఆలుకుర్మా తీసుకున్నారు.
Hyderabad | స్కూల్‌కు బొట్టుపెట్టుకుని వచ్చాడని విద్యార్థి పట్ల ప్రిన్సిపల్ కర్కశంగా వ్యవహరించాడు. ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదాడు. అనంతరం బాత్రూంలోకి తీసుకెళ్లి బొట్టుపోయేలా ముఖం కడిగించాడు. హైదరా�
Rangareddy | రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేటలో గురువారం విషాదకర ఘటన చోటు చేసుకున్నది. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో స్కూల్ వ్యాన్ కిందపడి నాలుగేళ్ల ఎల్కేజీ విద్యార్థి చనిపోయింది. బాలిక స్కూల్ వాహన�
‘ఫలానా వీధిలో ప్రగతి పని కోసం కౌన్సిల్లో తీర్మానం చేయాలి.. ఇంజినీరింగ్ అధికారులు ఎస్టిమేషన్ వేయాలి.. టెండర్లు పిలవాలి.. షెడ్యూల్ వివరాలను పత్రికల్లో ప్రచురించాలి.. ఆన్లైన్ టెండర్లు కావడంతో లెస్ కో�
దివ్యాంగులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలిమండ్ల గోవర్ధన్ అన్నారు. బుధవారం దివ్యాంగుల హక్కుల పోరాట సమితి 18వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహిం
జాతీయరహదారిపై పార్కింగ్ వాహనాలే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్న పార్థి గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో గాల్లోకి కాల్పులు జరిపారు. హైదరాబాద్ శివార్లలోని పెద్ద అంబర్‌పేట సమీపం
Stray dog | పెద్దఅంబర్‌పేట(Pedda amberpet) మున్సిపాలిటీలోని సూర్య వంశీ గార్డెన్ వద్ద ఇంటి ముందు నిలబడి ఉన్న నాలుగేళ్ల బాలుడు రిషిపై కుక్కలు(Dog attacked) దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
వినాయకుడు విభిన్న రూపాల్లో ఆకట్టుకుంటున్నాడు. పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ పసుమాముల రెవెన్యూ పరిధిలో ఇందుకూరి లేక్‌షోర్ ఆధ్వర్యంలో మొక్కలతో ఏర్పాటు చేసిన గణపతి అందరినీ ఆకర్శిస్తున్నాడు.