Rangareddy | రంగారెడ్డిలో విషాదం.. స్కూల్ వ్యాన్ కింద నలిగి చిన్నారి మృతి..!
Rangareddy | రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేటలో గురువారం విషాదకర ఘటన చోటు చేసుకున్నది. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో స్కూల్ వ్యాన్ కిందపడి నాలుగేళ్ల ఎల్కేజీ విద్యార్థి చనిపోయింది. బాలిక స్కూల్ వాహనం దిగి వెళ్తున్నంది.
Rangareddy | రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేటలో గురువారం విషాదకర ఘటన చోటు చేసుకున్నది. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో స్కూల్ వ్యాన్ కిందపడి నాలుగేళ్ల ఎల్కేజీ విద్యార్థి చనిపోయింది. బాలిక స్కూల్ వాహనం దిగి వెళ్తున్నంది. అదే సమయంలో డ్రైవర్ వాహనాన్ని రివర్స్ తీశాడు. బాలికను గమనించకుండానే డ్రైవర్ వెనక్కి తీయడంతో చిన్నారి టూర్ కిందపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. దాంతో అక్కడికక్కడే చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తున్నది. చిన్నారి శ్రీచైతన్య టెక్నో స్కూల్లో చదువుతున్నది. మృతురాలుని రిత్వికగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. అయితే, పాఠశాలల యాజమాన్యాల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ స్కూల్‌కు వ్యాన్స్ ఉన్నాయని.. వాటికి ఎలాంటి పర్మిషన్లు లేవని.. పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బూర్గంపహాడ్‌లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ దాడులు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

