భూపతి చంద్ర స్మారక కథానికలకు ఆహ్వానం
సిద్దిపేట జిల్లా, ప్రజ్ఞాపూర్‌లోని భూపతి చంద్ర మెమోరియల్ ట్రస్ట్ భూపతి చంద్ర స్మారక కథానికల పోటీలకు కథానికలను ఆహ్వానిస్తున్నదని ట్రస్ట్ అధ్యక్షుడు ఎంఎల్ కాంతారావు తెలిపారు. ఆసక్తిగలవారు సమకాలీన సామాజిక సమస్యలు, మానవీయ విలువలు, శిల్ప వైవిధ్యం గల రచనలను పంపాలని కోరారు.
సిద్దిపేట జిల్లా, ప్రజ్ఞాపూర్‌లోని భూపతి చంద్ర మెమోరియల్ ట్రస్ట్ భూపతి చంద్ర స్మారక కథానికల పోటీలకు కథానికలను ఆహ్వానిస్తున్నదని ట్రస్ట్ అధ్యక్షుడు ఎంఎల్ కాంతారావు తెలిపారు. ఆసక్తిగలవారు సమకాలీన సామాజిక సమస్యలు, మానవీయ విలువలు, శిల్ప వైవిధ్యం గల రచనలను పంపాలని కోరారు. కథానికలను డిసెంబర్ 25వ తేదీలోగా bcmkantha@gmail.com లేదా వాట్సాప్ నంబర్ 9793059793 పంపాలని పేర్కొన్నారు. అలాగే పోస్టు లేదా కొరియర్ ద్వారా కూడా సమన్వయకర్త, భూపతి చంద్ర స్మారక కథానికల పోటీ2027, ఆనంద నిలయం, ఇం.నం.1-5-1020/4, బీఆర్ రావు నగర్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్500010 చిరునామాకు పంపవచ్చునని సూచించారు.
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

