అత్తామామలు సంపాదించిన ఆస్తులు తీసుకొని ఓ కోడలు.. బతికి ఉన్న అత్త చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్‌ను సృష్టించి.. ఆమెను అనాథాశ్రమానికి పంపించింది. అయితే.. తమ కోడలు వేధిస్తుందంటూ బాధిత వృద్ధురాలు పోలీస్‌స్ట�
Hyderabad | హైదరాబాద్ మీర్పేట్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. క్లూస్ టీమ్ ఇచ్చిన ఆధారాల ఆధారంగా వెంకట మాధవిని భర్త గురుమూర్తే హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దీంతో మిస్
My South Diva Calendar | ప్రముఖ ఫొటోగ్రాఫర్ మనోజ్ కుమార్ కటోకర్ రూపొందించిన ప్రతిష్టాత్మక ‘మై సౌత్ దివా క్యాలెండర్-2025’ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం కలర్ఫుల్గా జరిగింది. హీరోయిన్స్ శ్రియా శరన్, కేథరిన్ థెరిస్
MLA Raja Singh | రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ రాష్ట్రం లంచాల అడ్డాగా మారిందని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ నగరం స్వచ్ఛతలో అగ్రస్థానంలో నిలుస్తుందా? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంతో వచ్చిన ర్యాంకుల కంటే మెరుగైన ఫలితాలను రాబడుతుందా? ప్రస్తుత పారిశుధ్య నిర్వహణలో క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తుంటే అనేక
భారత రాజ్యాంగం 75వ వసంతోత్సవాన్ని పురస్కరించుకుని భారత విదేశీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయంలో శుక్రవారం ఆర్ట్ అండ్ కాలిగ్రఫీ ఎగ్జిబిషన్ కొలువుదీరింది. ఈ ఎగ్జిబిషన�
దేశ రాజధాని ఢిల్లీలో జరుగనున్న గణతంత్ర వేడుకలకు రాష్ట్రం నుంచి 138 మంది అతిథులు హాజరుకానున్నట్టు రక్షణ శాఖ శుక్రవారం తెలిపింది. వీరిలో వివిధ రంగాలకు, పలు ప్రభుత్వ శాఖలకు చెందినవారు ఉన్నట్టు వెల్లడించింద�
ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా బీఆర్ఎస్ పోరును ఉధృతం చేసేందుకు సిద్ధమైంది. ఏడాది కాలంగా గ్రేటర్లో అభివృద్ధి కుంటుపడటం, రోజురోజుకు ప్రజా సమస్యలు పెరిగిపోతుండటంతో ప్రజలతో కలిసి సర్కారుపై ఒత్తిడి త�
రంజీ ఎలైట్ విభాగంలో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌తో ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ భారీ స్కోరు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 565 పరుగులకు ఆలౌట్ అయింది.
Fire Accident | అగ్నిప్రమాదాలు హైదరాబాద్ నగరాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు హైదరాబాద్ నగరంలో మూడు చోట్ల అగ్నిప్రమాదాలు సంభవించాయి.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను పొగమంచు (Dense Fog) కమ్మేసింది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఉదయం 7 గంటలు దాటినా దట్టంగా మంచు కురుస్తూనే ఉన్నది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఓ వైపు చలిగాలులు, మరోవైపు పొగమంచు ఉ�
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల ఇండ్లలో ఐటీ సోదాలకు (IT Raids) ఎట్టకేలకు ఫుల్స్టాప్ పడింది. హైదరాబాద్‌లోని 16 చోట్ల మూడు రోజులపాటు జరిగిన తనిఖీలు గురువారం అర్ధరాత్రి ముగిశాయి.
కొత్తగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లు తొలి వేతనం కోసం రెండు నెలలుగా ఎదురుచూస్తున్నారు. సివిల్, ఏఆర్, ఐటీఅండ్‌సీ, పీటీవో, బెటాలియన్ కలిపి 12 వేల మంది విధుల్లోకి చేరారు. గత నవంబర్‌లో శిక్షణ తర్వాత డ్యూటీ అ