Hyderabad | మీకు, మీ ఇంటికి దోషం పట్టింది.. ఇల్లు మీ పేరు మీద ఉండటం మంచిది కాదు.. మీ భర్తలాగే మీ కుటుంబమంతా హఠాత్తుగా చనిపోతుందని ఓ మహిళను బెదిరించాడు ఓ బురిడీ బాబా. దోషం పోగొట్టేందుకు పూజలు చేయాలని ఆమె నుంచి పెద్ద ఎ
KTR | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కుక్కల దాడిలో ఓ జింక ప్రాణాలు కోల్పోయిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
HCU | సీఎం రేవంత్ రెడ్డి చేసిన పాపానికి అడవి జంతువులు బలైపోతున్నాయి. వందలాది జింకలు, వేలాది నెమళ్లకు ఆవాసాలు లేకుండా పోయాయి. దీంతో జింకలు, నెమళ్లపై వీధి కుక్కలు దాడులకు పాల్పడుతున్నాయి.
KCR | బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో అధినేత కేసీఆర్ అధ్యక్షతన, హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పార్టీ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం జరిగింది.
పీజీ మెడికల్ కోర్సులకు 2023-25 కాలానికి సంబంధించి పెంచిన ఫీజుల వ్యత్యాసం మొత్తాన్ని చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి చేయొద్దని పీజీ మెడికల్ కాలేజీలకు హైకోర్టు ఆదేశించింది.
మీరాలం చెరువు వద్ద ఓ బాలుడిని గుర్తు తెలియ ని వ్యక్తులు బండరాళ్లతో కొట్టి హత్యచేశారు. ఈ ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు తెలిపిన వివరాల ప్రకారం..
ఉస్మానియా యూనివర్సిటీ.. ఇదో విజ్ఞాన భాండాగారం. వందేండ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం. ఓ వైపు విద్యనందించే నేలగా చరిత్ర పుటల్లోకి ఎక్కితే, మరోవైపు విద్యార్థి ఉద్యమాలకు పుట్టినిల్లు.