రాజ్యాంగం యుగయుగాలకు స్ఫూర్తి అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పత
భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ప్లాజా వద్ద ఆదివారం నిర్వహించిన భారతమాత మహాహారతి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకున్నది. ప్రమాదవశాత్తు పటాకులు పేలి హుస్సేన్ సాగర్‌లో రెండు బో�
రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-బీ రెండో అంచె పోటీలను హైదరాబాద్ విజయంతో ఆరంభించింది. ఉప్పల్ వేదికగా ఆదివారం ముగిసిన మ్యాచ్‌లో హైదరాబాద్.. ఇన్నింగ్స్ 43 రన్స్‌తో హిమాచల్ ప్రదేశ్‌ను చిత్తు చేసింది.
Hyderabad | హైదరాబాద్ మాదాపూర్‌లోని శ్రీచైతన్య విద్యా సంస్థలకు సంబంధించిన సెంట్రల్ కిచెన్ లైసెన్స్‌ను ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ రద్దు చేసింది. కిచెన్‌లో ఆహార తయారీని తక్షణమే నిలిపివేయాలని ఆదేశిస్తూ ఉత్త�
Mohammed Siraj | హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ ప్రేమలో పడ్డట్లు తెలుస్తున్నది. ప్రముఖ సింగర్‌తో డేటింగ్లో ఉన్నట్లు సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అవుతున్నది. తాజాగా సింగర్ బర్త్ డే వేడుకల్లో సిరాజ్ పాల
Padma Vibhushan | హైదరాబాద్‌కు చెందిన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (AIG) ఆసుపత్రి చైర్మన్, గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్య నిపుణుడు డాక్టర్ దువ్వూరి నాగేశ్వరరెడ్డి అరుదైన ఘనత సాధించారు. దేశంలోనే అత్యు
Razakar | భారత దేశ చరిత్ర, దాని నిర్మాణంలో భాగమైన వ్యక్తులపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన చిత్రం రజాకార్. ఇప్పుడు ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నది. ఈ వీరోచిత గాథను మీరూ చూసేయండి.
గాడియం స్కూల్ 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ‘రన్ ఫర్ రోడ్ సేఫ్టీ’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేశ్ జెండా ఊపి ప్రారంభించారు. సురక్షితమైన, బాధ్యతాయుతమ�
పాన్ మసాలా వ్యాపారిని నగరంలో కిడ్నాప్‌చేసి, ఖమ్మం జిల్లాలో హత్యకు పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడిని కార్ఖానా పోలీసులు అరెస్టు చే యగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఇన్స్పెక్టర్ రామకృష్ణ తెలిపిన వివ�
అర్ధరాత్రి వేళ మితిమీరిన వేగంతో వెళ్తుండగా కారు అదుపుతప్పి ఫుట్‌పాత్ మీదకు దూసుకెళ్లడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు గా యపడ్డారు. ఈ సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచ
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం, పోచారం మున్సిపాలిటీ పరిధిలోని నారపల్లి వద్ద దివ్యనగర్ లేఅవుట్లో రహదారులను మూసేసి అక్రమంగా నిర్మించిన భారీ ప్రహారీని హైడ్రా ఆధ్వర్యంలో శనివారం కూల్చేశ�
జలమండలి చేపట్టిన పైప్ లైన్లు, మ్యాన్ హోళ్లను శుభ్రం చేసే డీ-సీల్టింగ్ పనులకు మరో 90 రోజుల గడువు పొడిగించినట్లు జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్ తెలిపారు. ఈమేరకు వ్యర్థాల తొలగింపు పనులు వ�
ఉట్టికి కోడిని కట్టి కూరలేని అన్నం తింటూ.. చికెన్ పలావు తిన్నట్లుగా ఊహించుకోండి! అని అంటే ఎలా ఉంటుంది? ఆదివారంతో గడువు ముగియనున్న పట్టణ స్థానిక సంస్థల పాలకవర్గాలకు తాజాగా ఇదే పరిస్థితి ఎదురైంది.
నాలుగు గ్యారంటీల అమల్లో లబ్ధిదారుల ఎంపిక అయోమయంగా మారింది. మేడ్చల్ జిల్లాలో నాలుగు రోజుల పాటు జరిగిన గ్రామ, వార్డు సభల్లో ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను మాత్రమే చదివి వినిపించామని అధికారులు చెప్పారు.
ఒకే దేశం.. ఒకే ఐడీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అపార్( ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రి) జారీ ప్రక్రియ హైదరాబాద్ జిల్లాలో నత్తనడకన సాగుతున్నది. ఈనెల 31 వరకు వివరాలు అందించాలన