తెలుగు యూనివర్సిటీ, జూన్ 6 : సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సాంగ్ హైదరాబాద్ బ్రాంచ్ మొదటి బీఈసీ సమావేశం నాంపల్లి రైల్వే స్టేషన్ ఆవరణలో గల కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఈ సందర్భంగా పలు రకాల కార్మికుల సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకున్నామని అని బ్రాంచ్ చైర్మన్ మధుసూదన్ తెలిపారు.
ఈ సమావేశంలో బ్రాంచ్ సెక్రటరీ దశరథ్. కోశాధికారి పి సత్య కుమార్ రెడ్డి. కుమార్ బొల్లా, ఆఫీస్ బేరర్లతో పాటు సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ శ్వేగి మురళి కృష్ణ, మాజీ డివిజనల్ ప్రెసిడెంట్ చౌదరి పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Hyderabad | మైనర్లు డ్రైవింగ్ చేస్తే రిజిస్ట్రేషన్ రద్దు : కాచిగూడ ట్రాఫిక్ సీఐ
Bangalore Stampede | బెంగళూరు తొక్కిసలాట ఘటన.. సీఎం సిద్ధరామయ్య పొలిటికల్ సెక్రటరీపై వేటు
Adilabad Police | చోరీకి గురైన వంద సెల్ఫోన్లను బాధితులకు అప్పగింత