పెండ్లి ఊరేగింపులో బరాత్ తీయలేదని అలక వ హించిన వధువు ఎటో వెళ్లిపోయింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని అల్మాస్‌గూడలో బుధవారం జరిగింది. దండుమైలారానికి చెందిన అబ్బాయికి అల్మాస్‌గూడకు చెందిన ఓ అమ్మాయితో వివాహం జర�
మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే మిస్‌వరల్డ్ అందాల పోటీలను రద్దుచేయాలని మిస్ వరల్డ్ అందాల పోటీల వ్యతిరేక వేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇటీవల పోటీల నిర్వహణకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన ఐక్యవేది
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు కొట్టడం వల్లనే బాధితుడు ఠాణా నుంచి బయటకు వచ్చి వాంతులు చేసుకుని అక్కడికక్కడే కుప్పక�
Gold Rate | పసిడి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. మొన్న ధర భారీగా పతనం కాగా.. మంగళవారం మార్కెట్లో మళ్లీ స్వల్పంగా ధర పెరిగింది. తాజాగా బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో రూ.659 తగ్గి తులానికి రూ.96,850కి చేరుకుంది.
Free Training | వేసవి సెలవుల్లో ఉన్న విద్యార్థులు, నిరుద్యోగులకు సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఉచిత నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని జనహిత సేవా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఎస్. నరసింహమూర్తి తెలిపారు.
Hyderabad | డబ్బుల కోసం వివాహ వేడుకలో హిజ్రాలు అసభ్యకరంగా ప్రవర్తించి న్యూసెన్స్‌కు పాల్పడ్డ ఘటన మధురానగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని రహ్మత్ నగర్ లో చోటుచేసుకుంది.
జూన్ 12న పాఠశాలల పునఃప్రారంభం రోజు నుండి స్కూల్ బస్సుల ఫిట్నెస్ తనిఖీ చేయడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు తిరుమలగిరి రవాణా శాఖ అధికారి ఎర్రి స్వామి అన్నారు.
Police Jobs | ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తక్షణం నోటిఫికేషన్లు జారీ చేయాలని పోలీసు నిరుద్యోగ అభ్యర్థుల జేఏసీ డిమాండ్ చేసింది.
Gandhi Hospital | గాంధీ దవఖానలో ప్రతిరోజు వివిధ ఆరోగ్య సమస్యలతో 1500 మందికి పైగా బయటి రోగులు వస్తుంటారు. ఓపీ తీసుకోవడానికి పెద్ద పెద్ద క్యూ లైన్లో వేచి ఉండడానికి ప్రజలు ఇబ్బంది పడుతుంటారు.
PGRRCDE | ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్య కేంద్రమైన ప్రొఫెసర్ జి రామ్‌రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ( PGRRCDE ) ద్వారా అందించే ఎంసీఏ కోర్సు రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదలయ్యాయి.
హైదరాబాద్ నారాయణగూడలోని ఓ హాస్టల్ గదిలో డిగ్రీ విద్యార్థి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని భద్రాద్రి-కొత్తగూడెంకు చెందిన డి.ప్రవీణ్ కుమార్ (20)గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణం తె
Hyderabad | పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడడంతో పాటు డబ్బులు తీసుకుని ఉడాయించిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.