అడుగడుగునా పోలీసు నిఘా మధ్య హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర భక్తజనం నీరాజనాల మధ్య కనులపండువగా ముగిసింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీబందోబస్తు నిర్వహించారు.
హైదరాబాద్ నగరానికి తలమానికమయ్యే ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులు సందిగ్ధంలో పడ్డాయి. జేబీఎస్ నుంచి శామీర్‌పేట్, ప్యారడైజ్ నుంచి డెయిరీ ఫాం వరకు నిర్మించనున్న దాదాపు 18 కిలోమీటర్ల పొడవైన ప్రాజెక్ట
Miss World 2025 | హైదరాబాద్ వేదికగా మే నెలలో నిర్వహించనున్న మిస్ వరల్డ్ అందాల పోటీలను రద్దు చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. కొలతల ద్వారా అందాన్ని నిర్ణయించడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అని విమర్శించారు. తక
Nizampet | నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఎక్కడ చూసినా అక్రమ కట్టడాలు, అనుమతులు లేని నిర్మాణాలు దర్శనమిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఇంద�
Hyderabad | గర్భవతిగా ఉన్న భార్యను ఆసుపత్రికి తీసుకువచ్చిన ఓ భర్త బండరాయితో మోదీ హత్య చేసేందుకు యత్నించాడు. నడిరోడ్డు మీద భార్యపై దాడి చేసి దాదాపు పది నుంచి పదిహేను సార్లు బండరాయితో మోదడంతో తీవ్ర గాయాలపాలైన మహ�
Pet Basheerabad | మేడ్చల్ జిల్లా పేట్‌బషీరాబాద్ పరిధిలో ఓ డీసీఎం వ్యాన్ బీభత్సం సృష్టించింది. నడుచుకుంటూ వెళ్తున్న నలుగుర్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడి మరణించగా.. మరో ముగ్గురు స్వల్ప గాయాలతో �
Hyderabad | ఫిలింనగర్ బస్తీల్లో ఎక్కడ చూసినా గంజాయి మత్తులో యువకులు మునిగిపోతున్నారు. దీన్ దయాళ్‌నగర్ బస్తీలోని ఆలయ పరిసరాల్లో పగలురాత్రీ అనే తేడా లేకుండా మందుబాబులు తిష్టవేస్తున్నారు.
Wrestling | హైదరాబాద్ జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మల్లయుద్ధ పోటీలలో నార్సింగ్ మున్సిపాలిటీ ఖానాపూర్ గ్రామానికి చెందిన మాచర్ల రవికాంత్ అండర్ 20 విభాగంలో స్వర్ణ పథకాన్ని సాధిం�
చోరీ చేసిన బైక్ విషయంలో జరిగిన గొడవ ఒకరి హత్యకు (Murder) దారితీసింది. దొంగతనంగా ఎత్తుకొచ్చిన బైక్‌ను అమ్మి తనకు వాటా ఇవ్వాలని ఒత్తిడిచేస్తున్న బావను బామ్మార్ది చంపేసిన ఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో
కూతురిపై ఓ కసాయి తండ్రి లైంగిక దాడికి పాల్పడిన కేసులో జీవితఖైదు శిక్ష విధిస్తూ నాంపల్లిలోని ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి టి.అనిత సంచలన తీర్పు వెల్లడించారు. మైనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాంచన్‌బాగ్ పోల�
ముంబాయి కేంద్రంగా నగరంలో డ్రగ్స్ దందా నడుపుతున్న ఇద్దరు నేరగాళ్లను ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.2.75లక్షల విలువ చేసే 21గ్రాముల ఓజీ కుష్, 32.5 గ్రాముల చెరస్, 56 గ్రాముల ఎల్
ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె నోటీసుపై తాత్సారం చేస్తూ.. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ చెప్పి తప్పించుకు తిరుగుతున్న ఆర్టీసీ యాజమాన్యంపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తంచే