జార్జియాలో ఉద్యోగంతో పేరుతో నిరుద్యోగుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి విదేశాలకు చెక్కేసే ప్రయత్నంలో ఉన్న ఓ నిందితుడిని ఫిలింనగర్ పోలీసులు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరుతూ దివ్యాంగుల హక్కుల పోరాట సమితి నాయకుడు నల్గొండ శ్రీనివాస్ ఆర్టీసీ ఎండి సజ్జినారుకు వినతి పత్రాన�
కిర్గిజ్స్తాన్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక WPC ఆసియా పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో జూనియర్ విభాగంలో మాస్టర్ దీటి మనోజ్ కుమార్ బంగారం పతకం గెలుచుకున్నారు.
బోరబండ బస్ టెర్మినల్ పరిసరాల్లో ఏడాది పొడవునా కాంగ్రెస్ భారీ కటౌట్లు దర్శనమిస్తున్నాయి. ఆ పార్టీకి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా ఇక్కడ కటౌట్లను ఏర్పాటు చేయటం ఆనవాయితీగా మారింది.
CV Anand | షియా ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే మొహర్రం సంతాప దినోత్సవాలు ప్రశాంతంగా కొనసాగడానికి తగిన చర్యలు తీసుకున్నామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.
Bandlaguda | పారిశుద్ధ కార్మికులు వైద్యుల సూచనలు పాటిస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శరత్ చంద్ర పేర్కొన్నారు.
Hyderabad | ఓ యువకుడి జేబులో ఉన్న స్మార్ట్ ఫోన్ పేలిపోయింది. దీంతో ఆ యువకుడి తొడకు తీవ్ర గాయమైంది. చికిత్స నిమిత్తం అతన్ని ఆస్పత్రికి తరలించారు.
కొత్తగా విడుదలైన సినిమాలను పైరసీ చేస్తున్నారన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కిరణ్ అనే వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ల సంస్థ..హైదరాబాద్‌లో ఆభరణాల తయారీ యూనిట్‌ను ప్రారంభించింది. రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ�
Hyderabad | గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో క్లీన్ అండ్ గ్రీన్‌గా రూపుదిద్దుకున్న భాగ్యనగరం కాంగ్రెస్ పాలనలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడ చూసినా పేరుకు పోయిన చెత్త కుప్పలే దర్శన మిస్తున్నాయి.