Hyderabad | హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి ఎండ దంచికొట్టింది. ఇక సాయంత్రం సమయానికి కాస్త వాతావరణం చల్లబడింది. రాత్రి 7 గంటల సమయంలో భారీ ఉరుములతో కూడిన వర్షం కురిసింది.
tomato festival | టమాటాలతో కొట్టుకునేందుకు ఉత్సాహం చూపే వారు సిద్ధంగా ఉండాలని హైదరాబాద్‌కు చెందిన ఒక కంపెనీ పిలుపునిచ్చింది. మే 11న ఎక్స్పీరియం ఎకో పార్క్‌లో టమోటా ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు ఆ సంస్థ తెలిపింది
రాజీవ్ యువ వికాసం పథకంలో రుణాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న వారు దరఖాస్తు పత్రాలను తహసిల్దార్ కార్యాలయంలో అందజేయాలని గోల్కొండ మండల తహసిల్దార్ డి. ఆహల్య సూచించారు.
అక్షయ తృతీయ కొనుగోళ్లు అంచనాలను మించి జరిగాయి. అధిక ధరలున్నా బంగారం అమ్మకాలు బాగానే జరిగాయని జ్యుయెల్లర్స్ వెల్లడించారు. ఈ క్రమంలోనే గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది విక్రయాల విలువ 35 శాతం పెరుగుతుందన్న అంచన�
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్స్పెక్టర్లను బదిలీలు చేస్తూ.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నగర పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లు, జోన్లను, డివిజన
రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో మంథని నియోజవకర్గంలోని కాళేశ్వరం నుంచి 100 డప్పులతో హైదరాబాద్ వరకు పాదయాత్ర నిర్వహిస్తామని నియోజకవర్గ దళితబంధు సాధన ఐక్య పోరాట సమి�
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా టోలిచౌకి పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయడంతో పాటు కమిషనరేట్ పునర్ వ్యవస్థీకరణలో పలు కొత్త నిర్ణయాలు తీసుకున్నట్లు హైదరాబాద్ సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ �
ఆరాంఘర్ ఫ్లై ఓవర్ అప్ డౌన్ ర్యాంపుల నిర్మాణానికి కావాల్సిన భూ సేకరణ ప్రక్రియ సత్వరమే పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. ఆరాంఘర్ నుంచి జూ పార్కు వరకు చేపట్టి�
భూత్పూర్ మండలంలోని గోప్లాపూర్ గ్రామానికి చెందిన పట్నం అంజమ్మ(57)వడ దెబ్బతో బుధవారం మృతి చెం దింది. మంగళవారం వరి చేను కోత పనులకు వెళ్లి వచ్చి రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు స్థానికులు తెలిపారు.
అవినీతి ఆరోపణలతో బండ్లగూడ ఆర్టీవో ఆఫీస్‌లో పనిచేసిన ఏవో అడ్మినిస్ట్రేటివ్ అధికారిణి బి సునీతపై ఉన్నతధికారులు గట్టి చర్యలు తీసుకున్నారు. ఆమె అనేక అవినీతి అక్రమాలకు పాల్పడిన గత చరిత్రను ఉన్నతధికారుల�
Hyderabad | తన ఆటోలో ఎక్కిన ప్రయాణికుడి మీద అకారణంగా దాడికి పాల్పడిన డ్రైవర్‌పై కేసు నమోదైంది. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.