టీవీఎస్ నయా ఈ-స్కూటర్
ఈవీ పరిధిని మరింత విస్తరించడంలో భాగంగా టీవీఎస్ మోటర్ కంపెనీ మరో మాడల్‌ను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. ఆర్బిటర్ వీ1ను 1.8 కిలోవాట్ల బ్యాటరీతో తీర్చిదిద్దిన సంస్థ..ఆర్బిటర్ వీ2ని 3.1 కిలోవాట్ల బ్యాటరీతో తయారు చేసింది.
- సింగిల్ చార్జింగ్‌తో 84 కిలోమీటర్లు
చెన్నై, మార్చి 12: ఈవీ పరిధిని మరింత విస్తరించడంలో భాగంగా టీవీఎస్ మోటర్ కంపెనీ మరో మాడల్‌ను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. ఆర్బిటర్ వీ1ను 1.8 కిలోవాట్ల బ్యాటరీతో తీర్చిదిద్దిన సంస్థ..ఆర్బిటర్ వీ2ని 3.1 కిలోవాట్ల బ్యాటరీతో తయారు చేసింది. సింగిల్ చార్జింగ్‌తో 86 కిలోమీటర్లు ప్రయాణించనున్న ఈ మాడల్ ప్రారంభ ధర రూ.49,999గా(బ్యాటరీ-య్యాస్-ఏ-సర్వీసెస్(బాస్)తో కలుపుకొని నిర్ణయించింది. బాస్‌తో నెలవారీగా రూ.862 చెల్లించాల్సివుంటుంది.
2.20 గంటల్లో బ్యాటరీ 80 శాతం రీచార్జి కానున్నది. బాస్ లేకుండా ఈ స్కూటర్ ధరను రూ.84,500కి విక్రయించింది. ఈ ధరలు న్యూఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. మొబైల్ యాప్‌తో బ్యాటరీ చార్జింగ్ తెలుసుకోవచ్చును. స్మార్ట్ నావిగేషన్‌తో కాల్స్ అటెండ్ కావడంతోపాటు ఎస్ఎంఎస్ పంపుకోవచ్చు కూడా. ఈ స్కూటర్‌పై ఐదేండ్లు లేదా 70 వేల కిలోమీటర్ల వ్యారెంటీని కల్పిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

