దీక్షా దివస్ను విజయవంతం చేయాలి : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
ఈ నెల 29న జరిగే దీక్ష దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన దీక్ష దివస్ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 23 : ఈ నెల 29న జరిగే దీక్ష దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన దీక్ష దివస్ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి.. ఆనాటి టీఆర్ఎస్ వ్యవస్థాపకుడు కేసీఆర్ మలిదశ తెలంగాణ ఉద్యమానికి తెరలేపారన్నారు. తెలంగాణ వచ్చుడో… కేసీఆర్ సచ్చుడో అన్న నినాదంతో 2009, నవంబరు 29వ తేదీన ఆమరణ దీక్షకు పిలుపునిచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కాపు సీతాలక్ష్మి, మాజీ ఎంపీపీ బాధవత్ శాంతి, మల్లెల రవిచంద్ర, రాజు గౌడ్, దామోదర్, బీమా శ్రీధర్, అనుదీప్ రుక్కు, సాగర్, జగన్, కొట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దీక్షా దివస్ను విజయవంతం చేయాలి : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
Sneha Shabarish | పిల్లలను ఎందుకు నిలబెట్టారు.. అధికారులకు కలెక్టర్ స్నేహ శబరీష్ వార్నింగ్.. వీడియో
Adilabad | కరువు మండలంగా ప్రకటించాలని ఆర్డీవో కాళ్లు మొక్కిన రైతు
Health tips | జొన్నలు షుగర్ పేషెంట్లకే కాదు.. గుండె వ్యాధులు ఉన్నవారికీ మేలు చేస్తాయట..!
కారు నడిపిన బీజేపీ కార్పొరేటర్ మైనర్ కుమారుడు.. బైక్ను ఢీకొట్టడంతో దంపతులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

