హైదరాబాదీ యువ జిమ్నాస్ట్ నిషిక అగర్వాల్ పూణెలో జరిగిన నేషనల్ చాంపియన్‌షిప్స్‌లో మూడు పతకాలతో సత్తా చాటింది. గత నెల 25 నుంచి మే 3 దాకా జరిగిన టోర్నీలో నిషిక.. మహిళల ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో రెండు స�
గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు చేపట్టే శిల్పా లే అవుట్ రెండో దశ పనులను మే చివరి వరకు పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. శనివారం శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ బ�
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం రెవెన్యూ పరిధిలో మండల తహసీల్దార్ అధికారులు శనివారం చేపట్టిన కూల్చివేతలు ఉద్రిక్తతకు దారితీశాయి. గాజులరామారం సర్వేనెంబర్ 79/1, హెచ్ఏఎల్ కా�
గాలి దుమారానికి నూతనంగా నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రవేశ ద్వారం రేకులు కూలిపోయాయి. దక్షిణ భాగం నిర్మించిన ప్రధాన ముఖద్వారం వద్ద రూఫింగ్ షీట్లు కింద పడిపోయాయి.
Rayadurg | శేరిలింగంపల్లి, మే 3: టికెట్ తీసుకోమన్నందుకు ఆకతాయిలు రెచ్చిపోయారు. కండక్టర్‌పై విచక్షణారహితంగా దాడికి దిగారు. హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుం�
Hyderabad | మా నాన్న కోరిక తీర్చాలంటూ కట్టుకున్న భార్యనే వేధించాడో భర్త. తన మాట వినకపోతే ఆమె నగ్న వీడియోలు, ఫొటోలను పోర్న్సైట్లో పెడతానని బ్లాక్మెయిల్ చేశౠడు. దగ్గరుండి కట్టుకున్న భార్యను తండ్రి బెడ్రూంల�
Charlapalli | రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్ చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు నడుపుతున్నట్లు చెంగిచర్ల ఆర్టీసీ డిపో మేనేజర్ కవిత తెలిపారు. ఉదయం 4.20 గంటల నుంచి రాత్రి 10 గంటల వరక�
Suicide | ఆర్థిక ఇబ్బందులతో దంపతులిద్దరూ క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో భార్య రాజేశ్వరి (38)అక్కడికక్కడే మృతి చెందగా రాజేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Hyderabad | నగర కమిషనరేట్ పునర్ వ్వవస్థీకరణకు ప్రభుత్వం ఆమోదం తెలుపడంతో రెండు సంవత్సరాల క్రితం ఎస్సార్ నగర్, జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ల పరిధి నుంచి విడిపోయి ఏర్పడిన మధురానగర్ పోలీసుస్టేషన్ పరిధి పెంచుత
Hyderabad | చిరు వ్యాపారుల పట్ల గత బీఆర్ఎస్ ప్రభుత్వం చూపిన ఔన్నత్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చిదిమేస్తుంది. కొన్ని వర్గాల వారితోపాటు నాయి బ్రాహ్మణులకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తూ వారి ఆర్�
ప్రతి దాంట్లో లేడీసే ఫస్ట్.. అని ఏ సందర్భంలో అన్నారో గానీ, ప్రేమ, ఆప్యాయతలు చూపించడంతో పాటు కుటుంబం లాంటి సమాజాన్ని కాపాడటంలోనూ నారీమణులే ముందుంటున్నారు.
కొత్త స్నేహితుల కోసం ఆన్లైన్లో వెతుకుతున్నారా నిండా మునగడం ఖాయం. ఫ్రెండ్షిఫ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన వెబ్సైట్లు, యాప్‌లోకి వెళ్లి ముక్కూమొహం తెలియని వారితో స్నేహం చేస్తే అసలుకే మోసం వచ్చే అవకాశ
హైదరాబాద్‌లో కామాంధులు బరితెగించారు. భర్త ఎదుటే భార్యను వేధించారు. ‘నన్నే నీ భర్త అనుకో.. నీ ఫోన్ నంబర్ ఇవ్వు’ అంటూ దారికి అడ్డంగా నిలబడి బీరు బాటిళ్లతో బెదిరించారు. భర్త, మరిది, ఆడపడుచుతో కలిసి పబ్‌కు వె
మద్యం మత్తులో జరిగిన దాడిలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందిన ఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్టకు చెందిన ధనుశ్�
నంది అవార్డు గ్రహీత, నాటిక ప్రయోక్త, భూమిక నట శిక్షణ సంస్థ వ్యవస్థాపకుడు ఉదయభాను గరికిపాటి శుక్రవారం కన్నుమూశారు. 72 ఏళ్ల ఉదయభాను నాటక రంగంలో విశేష కృషి చేశారు.