అమీర్‌పేట్ నుంచి ఐటీ కారిడార్‌లోని రాయిదుర్గం వరకు మెట్రో రైళ్లను షార్ట్ లూప్ విధానంలో ప్రతి 2 నిమిషాలకు ఒక రైలును నడిపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఐటీ ఉద్యోగుల రద్దీని తట్టుకునేలా లూప్ వ�
పర్యావరణ పరిరక్షణపై దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు దృష్టి సారించారు. జంట నగర వాసులకు ప్రాణవాయువును అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా సికింద్రాబాద్‌లోని నార్త్ లాలాగూడలోని శాంతి నగర రైల్వే కాలనీ�
ఫ్రెండ్షిప్ ముసుగులో గిఫ్ట్‌ల పేరుతో యువతులను బురిడీ కొట్టించి, లక్షలు కాజేస్తున్న ఒక నైజీరియన్తో పాటు ఘనా దేశస్తుడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఢిల్లోలో అరెస్టు చేశారు. నగర సైబర్ క్రైం కార�
విద్యార్థులు బాధ్యతాయుతంగా మెలగాలని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని ధ్రువ కళాశాలలో శనివారం స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీజీపీ మాట్�
క్షయ రహిత సమాజమే లక్ష్యంగా ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా ‘ఇగ్రా.. టీబీఐ’ పైలట్ ప్రాజెక్టును హైదరాబాద్‌లో అమలు చేయనున్నది. జిల్లాలోని 19 టీబీ సెంటర్ల పరిధిలోని డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో రేపట�
ప్రభుత్వ విప్ , శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పుట్టిన రోజు వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వివేకానందనగర్‌లోని గాంధీ నివాసం నియోజకవర్గ స్థాయిలో వేలాది మంది పార్టీ శ్రేణులు, అభిమాను�
కుత్బుల్లాపూర్ జంట సర్కిళ్ల పరిధిలో డబుల్ బెడ్రూంల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలనను అధికారులు మరింత ముమ్మరం చేశా రు. కుత్బుల్లాపూర్-గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో 58,700 మంది నుంచి దరఖాస్తులు వచ్చాయి
ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న వారి స్థలాలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 59 దరఖాస్తుల పరిశీలన షేక్‌పేట మండల పరిధిలో ముమ్మరంగా సాగుతోంది. మండల పరిధిలో జీవో 59 కింద క్రమ�
గతంలో కనీస వసతులు కరువై నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలను అన్ని విధాలా అభివృద్ధి చేయటం జరిగిందని, పేదలకు అండగా ఉండేది ఒక్క టీఆర్ఎస్ (బీఆర్ఎస్) సర్కారు మాత్రమేనన్న వాస్తవాన్ని రాష్ట్ర ప్రజలు గ్రహించ�
కూకట్‌పల్లిలోని 540 ఎకరాల భూమిని ఉదాసీన్ మఠానికి ఎండోమెంట్ అధికారులు అప్పగించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు శనివారం హైదరాబాద్ ఎండోమెంట్ విభాగం అసిస్టెంట్ కమిషనర్ ఎ.బాలాజీ, ఉదాసీన్ మఠం హుస్సేనిఅ�
సంస్కృతి, సంప్రదాయాలకు క్యాపిటల్‌గా మన దేశం ఉందని, వాటిని ప్రపంచానికి పరిచయం చేస్తుంది క్రియేటర్లని ఫేస్బుక్ (మెటా) ఇండియా డైరెక్టర్ అండ్ హెడ్ ఆఫ్ పార్ట్నర్షిప్స్ మనీష్ చోప్రా అన్నారు.
జెక్కాలనీ నివాసితుల అవసరాల కోసం స్థానికంగా ఉన్న వక్ఫ్ బోర్డు స్థలాన్ని కేటాయిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. కాలనీలోని 2.4 వేల గజాల వక్ఫ్ స్థలాన్ని శనివారం ఉదయం వక్ఫ్ బోర్డు చై�
గ్రేటర్లో గ్రేవ్యార్డులన్నీ ఆధునిక సౌకర్యాలతో సిద్ధమవుతున్నాయి. రూ. 536 కోట్లతో మొత్తం 158 శ్మశానవాటికలను అభివృద్ధి చేయాలని నిర్ణయించగా, రెండు దశల్లో ఇప్పటివరకు 29 ప్రాంతాల్లో అందుబాటులోకి తెచ్చారు.