రెండో దశ మెట్రో పనులు క్షేత్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ఆధ్వర్యంలో రెండు ప్రైవేటు కన్సల్టెన్సీలు 70 కి.మీ మేర ప్రతిపాదించిన మార్గాల్లో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూప�
ఒక అడుగు ముందుకు... రెండు అడుగులు వెనక్కి అన్నట్లు తయారైంది పాత బస్తీ మెట్రో పరిస్థితి. మెట్రో రెండో దశ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రూపొందిస్తున్నది.
మెట్రో రెండోదశ ప్రతిపాదనలు వేగం పుంజుకున్నాయి. వీలైనంత త్వరగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారుచేసే పనిలో మెట్రో యంత్రంగా తలమునకలైంది. ప్రాథమికంగా క్షేత్రస్థాయిలో చేపట్టిన సర్వే తర్వాత మెట్రో �
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులపై సీఎం రేవంత్రెడ్డి బుధవారం సచివాలయంలో సమీక్షించారు. విస్తరణ పనులపై మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డితోపాటు ఇతర అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు.
మహానగరానికి మణిహారంలా మారిన మెట్రో రైలు సేవలు మొదలై 6 ఏండ్లు పూర్తయ్యాయి. నవంబర్ 29, 2017న ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథులుగా నగరంలో మెట్రో సేవలు ప్రారంభించారు.
మెట్రో రైళ్లలో రద్దీ గణనీయంగా పెరుగుతున్నది. రోడ్డు మార్గంలో ఎదురవుతున్న ట్రాఫిక్ చిక్కుల నుంచి దూరంగా ఉంటూ నగర వాసులు మెట్రో ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు. మెట్రో ప్రారంభమైన 2017 నవంబర్ 29 నుంచి ఇప్పటి �
హైదరాబాద్ మెట్రో రైలు నెట్ వర్లో అతిపెద్ద జంక్షన్ అయిన అమీర్పేట మెట్రోస్టేషన్లో ప్రయాణికులకు అత్యవసర వైద్య సేవలందించడానికి ప్రత్యేక క్లినిక్ను శుక్రవారం ప్రారంభించారు.
హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం మొండిచేయి చూపింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల్లో తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టుల ఊసే ఎత్తలేదు.
హైదరాబాద్ నగరంలో మెట్రోను మరింత విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అటు శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు, ఇటు పాతబస్తీ వరకు మెట్రోను విస్తరించాలని నిర్ణయం తీసుకొన్నది. ఎయిర్పోర్టు వరకు మెట్రో�
ప్రవేశపెట్టిన పేటీఎం, మెట్రో సంస్థలు హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో రైలు సంస్థతో కలిసి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సరికొత్తగా పేటీఎం ట్రాన్సిట్ కార్డును ప్రవేశపె�