తనకున్న మానసిక వైకల్యాన్ని తలుచుకుంటూ ఆ యువకుడు కుంగిపోలేదు. తన కాళ్లపై తాను నిలబడాలనుకున్నాడు. పట్టుదలతో చదివి మనోధైర్యంతో డెలివరీ బాయ్ ఉద్యోగం సాధించాడు. రెండేండ్లుగా ఓ ప్రముఖ కంపెనీలో విధులు నిర్వ�
ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న పాత నేరస్తుడిని జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాలానగర్ ఏసీపీ పుర�
సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలు, కార్పొరేటర్ దవాఖానలు కాదన్న తుంటి ఆపరేషన్‌ను వనస్థలిపురంలోని ప్రభుత్వ ఏరియా దవఖాన వైద్యులు చాలెంజ్‌గా తీసుకొని విజయవంతం చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, ప్రోత�
ఆటో, లారీ, క్యాబ్ సేవలు నిలిచిపోనున్నాయి. 714 గెజిట్ నోటిఫికేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఫిట్నెస్ ఆలస్య రుసుం రోజుకు రూ.50 వసూలు చేయడాన్ని నిరసిస్తూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటిస్తున్నట్టు త�
వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకొని మాదాపూర్‌లోని సాంస్కృతిక వనరుల శిక్షణ సంస్థ ప్రాంతీయ కార్యాలయం(సీసీఆర్టీ)లో ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు సమ్మర్ క్యాంపులను నిర్వహించనున్నారు. సంస్కృతి,
ట్రాఫిక్ చలాన్ విధించిన నెల రోజుల్లోపు క్లియర్ చేసుకుంటే వాహనదారులకు 20శాతం వరకు రాయితీ ఇచ్చే యోచనలో నగర ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు. ప్రతిపాదనల దశలో ఉన్న ఈ స్కీమ్‌ను కార్యచరణలోకి తెచ్చేందుకు కసరత్తు
చీటింగ్ కేసులో భార్యభర్తలకు రెండేండ్ల జైలు శిక్ష విధించారు. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనగర్‌కాలనీలోని జ్యోతి ఎస్టేట్స్‌లో ఫ్లాట్ నం. 601లో నివాసం ఉండే జి. శ్రీనివాసరావు, జి. భారతిదేవ�
జీహెచ్ఎంసీలోని పౌర సేవలు ఒక్కొక్కటిగా ‘మీ -సేవ’ పరిధిలోకి వచ్చి చేరుతున్నాయి. కస్టమర్ సర్వీస్ సెంటర్లు (పౌర సేవా కేంద్రాలు) ద్వారా అందుతున్న సేవలను మరింత సులభతరం చేస్తూ ఇప్పటికే జనన, మరణ ధ్రువపత్రాల స�
వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను ఎంపిక చేయడంపై పలు బీసీ సంఘాలు, ఉద్యోగ సంఘాల నాయకులు బుధవారం విద్యానగర్‌లోని బీసీ భవన్లో సంబురాలు చేసుకున్నారు. పలు �
సహకార బ్యాంకులను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. సహకార ధర్మ పీఠం ఆధ్వర్యంలో బుధవారం బాగ్‌లింగంపల్లి సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో ‘సహకార బ్యాంకుల రక్షణ’పై సదస్సు నిర్వహించారు.
తెలుగు సినిమాలు, నాటకరంగాల్లో తెలంగాణవాదం ఇంకా బలపడాలని భాషా,సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ అన్నారు. భాషా సాంస్కృతికశాఖ, తెలంగాణ నాటక రివర్టరీ సంయుక్తాధ్వర్యంలో వాయిస్ యాక్టింగ్, వాయిస్ ఓ�
టీఆర్ఎస్ తరపున రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం పొందిన టీఆర్ఎస్ నేత వద్దిరాజు రవిచంద్ర నివాసం వద్ద సందడి నెలకొంది. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎమ్మెల్యే కాలనీలో రవిచంద్ర నివాసానికి పెద్ద ఎత్తున టీఆర్ఎ