పట్టణ ప్రగతి.. గ్రేటర్ పరిధిలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి దోహదపడుతున్నది. ప్రజల భాగస్వామ్యంతో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి అభివృద్ధికి అవసరమైన పనులను చేపడుతున్నారు.
ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు హైటెక్స్‌లో ైస్టెల్ తత్వ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తున్నామని హైదరాబాద్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్ శుభ్ర మహేశ్వరి తెలిపారు.
వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలలో ఉంటున్న ప్రజలకు వరద ముప్పు లేకుండా నాలాల పూడికతీత పనులు వేగవంతంగా పూర్తి చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు.
ప్రీమియం మొత్తంతోపాటు నష్టపరిహారాన్ని చెల్లించాలని వినియోగదారుల కమిషన్-3 అధ్యక్షుడు ఎం.రాంగోపాల్‌రెడ్డి, సభ్యులు డి.శ్రీదేవి, జె.శ్యామలతో కూడిన బెంచ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)ను ఆదేశిం�