వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో మట్టి గణపతులనే పూజించి, కాలుష్య పెంపును నివారిద్దామని కుమ్మర సంఘం తెలంగాణ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి మల్కాజిగిరి దయానంద్ అన్నారు.
నిత్య జీవితంలో పోషకాహార పాత్ర కీలకమని కార్మిక శాఖా మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి విశ్వవిద్యాలయం శనివారం స్కూల్ ఆఫ్ అలైడ్ అండ్ హెల్త్ �
మాదాపూర్‌లోని హైటెక్స్‌లో సన్‌రైజ్ డ్రైవర్స్ ఆధ్వర్యంలో శనివారం బీఎన్ఐ(బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్) నెట్ వర్కింగ్ కాన్క్లేవ్-2022 కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రమాదాల్లో గాయపడిన వారికి సకాలంలో అవసరమైన చికిత్స అందించే ట్రామా కేర్ సెంటర్ల వల్ల మరణాల రేటు తగ్గుతుందని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు.
ఇంజినీరింగ్ కళాశాలలు ఆవిష్కరణలకు కేంద్రాలుగా మారుతున్నాయి. అధ్యాపకులు అందిస్తున్న ప్రోత్సాహం, యాజమాన్యం అందిస్తున్న తోడ్పాటుతో విద్యార్థులు సృజనాత్మక ఆలోచనలతో ముందుకువస్తున్నారు.
నాన్న కోసం వచ్చానంటూ.. గబాగబా బిల్డింగ్‌పైకి ఎక్కి నాలుగో అంతస్తు నుంచి దూకి 11 ఏండ్ల బాలిక అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు క�
తెలంగాణ ఆవిర్భావం తర్వా తే బోనాల పండుగకు మరింత ఖ్యాతి పెరిగిందని, స్వరాష్ట్రంలో బోనాలను ఘనంగా నిర్వహిస్తున్నామని పశుసంవర్ధక, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు.