మతవిద్వేష వ్యాఖ్యలు చేయడం.. రెచ్చగొట్టడం.. ఆ తర్వాత నానా హంగామా చేయడం.. తద్వారా రాజకీయ లబ్ధి పొందడం..ఆది నుంచి బీజేపీ అవలంబిస్తున్న ఆచారం..ఏదో విధంగా లాభపడాలనే పన్నాగం..
చదువు మానేసిన వారిని, ఫెయిల్ అయిన వారిని ఎంచుకొని వారి నుంచి లక్షలు దండుకొని ఫొటో షాప్‌లో యూనివర్సిటీల పేరుతో తయారు చేసిన నకిలీ సర్టిఫికెట్లను అంటగడుతున్న
ఇంజినీరింగ్ కళాశాల బస్సు ఢీకొని జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికురాలు మృతి చెందిన సంఘటన కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ కిషన్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..
వివిధ అంశాల పట్ల జ్ఞానాన్ని పెంపొందించడంలో ఫొటోగ్రఫీ దశాబ్దాలుగా మనకు ఎంతో దోహదపడిందని తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య, సమాచార సాంకేతిక శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు.
ప్రజలకు సేవలందించడంలో పోలీసులకు సహకరించే సాధారణ పౌరుల సేవలను గుర్తించి వారికి తగిన రివార్డులు అందజేస్తామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు.
అందరి సహకారంతో గణేశ్ నవరాత్రులు, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో పూర్తిచేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్‌భగవత్ అన్నారు.
కేం ద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కా ర్ పాలనను అంతం చేసేందుకు బలమై న పోరాటాలు కొనసాగించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.