మలక్‌పేట బీ-బ్లాక్ క్వార్టర్స్‌లో ఐటీ శాఖ, ఆర్ అండ్ బీ అధికారులు క్షేత్ర స్థాయిలో పరి శీలించి నివేదిక ఇచ్చిన వెంటనే సంబంధింత శాఖల అధికా రులతో మంత్రి కేటీఆర్ మలక్ పేట నియోజకవర్గంలో పర్యటిస్తారు.
ఒక్కొక్కరి ఒక్కో నేపథ్యం.. కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు.. ఇలా అడ్డంకులు ఎన్నో. అయినా అందరి లక్ష్యం సర్కారు నౌకరి. ప్రభుత్వ ఉద్యోగం కోసం పట్టుదలతో చదివారు. కోచింగ్‌కు వెళ్లిన వారు కొందరైతే..
అతివలను కంటికి రెప్పలా కాపాడుతున్న షీటీమ్స్.. ఇప్పుడు సోషల్‌మీడియాలోనూ వేధించే పోకిరీల భరతం పడుతున్నాయి. డిజిటల్ దునియాలో మహిళల భద్రత కోసం సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర దేశంలోనే మొదటిసారిగా ప్రా
హైదరాబాద్ మహా నగర శివారు ప్రాంతాలైన బహదూర్‌పల్లి, తొర్రూర్‌లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అభివృద్ధి చేసిన లే అవుట్లలోని ప్లాట్లను 14 నుంచి 17వ తేదీ వరకు ఆన్లైన్ వేలం ద్
వేసవి దృష్ట్యా నీటి సమస్య తలెత్తకుండా చర్యలు పొదుపుగావాడితే…సరిపడానీరు.. హిమాయత్‌నగర్,మార్చి12: వేసవిలో తాగునీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా ఉండేందుకు జలమండలి అధికారులు నీటి పొదుపునకు చర్యలు తీసుకుంటు�
చైన్‌స్నాచింగ్‌కు పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రామలింగరాజు వివరాలు వెల్లడించారు.
మత్తుకు బానిసలు కావడంతో పాటు గంజాయిని అమ్మేందుకు యత్నించిన ఐదుగురు విద్యార్థులను ఘట్కేసర్ పోలీసులు అరెస్టు చేసి.. రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం..
లామకాన్‌లో ప్రాచీన హస్తకళల ప్రదర్శన శనివారం ఉదయం కొలువుదీరింది. ఆయా చిత్రమాలికలు సందర్శకులందరినీ ఆకట్టుకుంటున్నాయి. బెల్ మెటల్, కలంకారి, ఇక్కత్ వస్ర్తాలు ప్రదర్శనలో ఉన్నాయి.
సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి డబ్బు, సమయం వృథా చేసుకోకుండా రాజీ పద్ధతిలో కేసులు పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ మంచి అవకాశమని హైదరాబాద్ వాణిజ్య వివాద పరిష్కార ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూ�
ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 12: విద్యారంగంలో విదేశీ పెట్టుబడులను అడ్డుకునే శక్తి విద్యార్థులకే ఉందని ఏపీటీఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పి.నర్సింహారెడ్డి అన్నారు.పాలకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం వి�
సుల్తాన్‌బజార్, మార్చి 11 : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆయురారోగ్యాలతో ఉం డాలని గోత్ర నామాలతో రుద్ర అధ్యాయంతో రుద్రాభిషేకం, రుద్ర హోమం నిర్వహించామని తెలంగాణ అర్చక సమాఖ్య వర్కింగ్ ప్
తులసీరామ్‌నగర్ లంకలో ఎమ్మెల్యే పాదయాత్ర శాంతినగర్‌లో డ్రైనేజీ పైప్‌లైన్ పనులకు శంకుస్థాపన గోల్నాక, మార్చి 11: నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పాదయాత్రలు చేపడుతూ స్థానిక సమస్యల పరిష్కారానికి సత్వరమ�