ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం బస్తీ దవాఖానను ప్రారంభించారు.
క పార్టీ కుట్ర, ద్రోహుల రాజకీయ స్వార్థం కోసమే మునుగోడుకు ఉప ఎన్నికలు వచ్చాయి. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నది. ఆ కుట్రలకు అండగా ఉంటున్న ఓ దొంగను రూ.18వ
డూప్లికేట్ ఓట్లను నివారించేందుకు చేపట్టిన ఆధార్ ఓటరు కార్డుల అనుసంధాన ప్రక్రియను జీహెచ్ఎంసీ వేగవంతం చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో కోటి మందికి పైగా ఓటర్లున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గత రెండు విద్యా సంవత్సరాల నుంచి జేఎన్టీయూలో డిటెన్షన్ విధానాన్ని అమలు పరుచలేదు. కరోనా వల్ల సెమిస్టర్ పరీక్షలు లేకుండా.. కేవలం ఆన్లైన్ క్లాసుల వల్ల బీటెక్ విద్యార్థ�
సరైన పార్కింగ్ సౌకర్యం లేని వాణిజ్య సముదాయాలు వెంటనే పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలని, పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోకుండా ట్రాఫిక్ రద్దీకి కారకులయ్యే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని రాచకొండ ట్�
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉండి వేధిస్తున్నాడని భర్తను హత్య చేసిన ప్రియుడికి జీవిత ఖైదీగా శిక్ష, రూ.11 వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి జయప్రసాద్ తీర్పునిచ్చారు.
మెడ్చల్‌లోని ఓ ఎలక్ట్రానిక్ షోరూమ్‌లో భారీ చోరీ జరిగింది. దుండగులు దాదాపు రూ. 20 లక్షల విలువజేసే సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది.
దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో గుంటూరు రైల్వే స్టేషన్ ఆవరణలో కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. వాడి పడేసిన పాత ఏసీ బోగీని గుంటూరు రైల్వే స్టేషన్ ఆవరణలో కోచ్ రెస్టారెంట్ పేరుతో ప్రారంభించారు.
విద్యుత్ ప్రమాదాలకు గురి కాకుండా జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో దాదాపు 6000 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది.
రోజురోజుకూ విస్తరిస్తున్న మహానగరంలో వాహనాల రద్దీ పెరిగిపోతున్నది. నాటి పరిస్థితులకు అనుగుణంగా ఏర్పాటు చేసిన రోడ్లు రద్దీగా మారడంతో భారీగా ట్రాఫిస్ స్తంభించి పోతున్నది.
ప్రజారోగ్యానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నదని, అమలు చేసే విభాగాల మధ్య సమన్వయలోపం ప్రజలకు ఏమాత్రం ఆటంకంగా పరిణమించకూడదని విప్ గాంధీ పేర్కొన్నారు. స్వచ్ఛమైన పరిసరాల కోసం కలిసి కట్టుగా ప�