తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీ వేంకటేశ్వరుడి వైభవోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. రెండో రోజైన బుధవారం శ్రీనివాసుడికి శాస్ర్తోక్తంగా సహస్ర కలశాభిషేకం నిర్వహించార�
విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు గంజాయిని తీసుకొచ్చి ఇక్కడి నుంచి ఢిల్లీ, రాజస్థాన్‌కు తరలిస్తున్న నలుగురిని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలంగాణలోకి రాకుండా బీజేపీని నిలువరించేందుకే మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని మాజీ ఎమ్మెల్సీ, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని పల్లెలు స్వరాష్ట్రంలో అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నాయని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు.
రాష్ట్రంలో పటిష్టమైన పోలీస్ వ్యవస్థ ఉన్నదని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నాగారం మున్సిపాలిటీలో రూ.31లక్షల మున్సిపల్ నిధులు, రూ.10 లక్షల ఐకాం కంపెనీ నిధులతో ఏర్పాటు చేసిన 166 సీసీ కెమెరాలను రాచకొండ పో�
ఐటీ కారిడార్‌లో ఇన్ఫోర్ సంస్థ కొత్తగా విస్తరించిన డెవలప్మెంట్ సెంటర్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్‌రంజన్ బుధవారం ప్రారంభించారు.
ట్రాఫిక్ సమస్యల నుంచి ఉపశమనం కల్పించేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బుధవారం మరో 10 ట్రాఫిక్ టాస్క్‌ఫోర్స్(టీటీ) వాహనాలను సీపీ స్టీఫెన్ రవీంద్ర జెండా ఊపి ప్రారంభించారు.
బాగ్‌అంబర్‌పేట డివిజన్ చెంచు బస్తీ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బుధవారం రూ.12.50లక్షలతో కొత్తగా ఏర్పాటు చేయనున్న డ్రైనేజీ పైపులైన్ పనులను డివిజన్ కార్పొరేటర్ బ
ర్ వేసి తీసే లోపే గుంత ...ఏ మాత్రం నిర్లక్ష్యంగా నడిపినా వాహనాలు ఆగాల్సిందే. ఇక బైక్‌లు అదపుతప్పితే కింద పడాల్సిందే. అడుగడుగునా గుంతలగా మారిన ఈ దారిపై కాస్త జాగ్రత్తగా వెళ్లకతప్పదు.