శరవేగంగా అభివృద్ధి చెం దుతున్న మున్సిపాలిటీలలో మణికొండ మున్సిపాలిటీ అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ తెలిపారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలో రూ.కోటి 30లక్షలతో పలు అభివృద్ధి �
తరచూ మ్యాన్‌హోళ్లు పొంగే ప్రాంతాలను హాట్‌స్పాట్స్‌గా గుర్తిస్తూ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ పనులు చేపట్టేందుకు జలమండలి డివిజన్-6 అధికారులు చర్యలు ప్రారంభించారు.
కాలనీల అభివృద్ధే ధ్యేయంగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో అభివృద్ధి పనులను శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు �
సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలందరికీ నిత్యం అందుబాటులో ఉంటున్నానని, అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
‘ఆసరా’ పథకం నిరుపేదల పాలిట వరంగా మారి వారి జీవితాలకు ఆర్థిక భరోసాను కల్పించింది. సంక్షేమం బాటలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పింఛన్ పథకం ‘ఆసరా’ ఎంతో మంది జీవితాలకు వెగులునిస్తుంది.
ఒకప్పుడు గుట్టలు, గుట్టలుగా పేరుకుపోయిన భవన నిర్మాణ వ్యర్థాలు అపరిశుభ్రతకు నిలయంగా ఉండేవి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు వాటికొక సరికొత్త అర్ధం చెబుతూ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచింది.
మునుగోడు నియోజకవర్గం చండూరు మండల కేంద్రం గులాబీమయమైంది. గులాబీ సైనికులకు తోడు వామపక్షాల బైక్ ర్యాలీలు, ప్రదర్శనలతో హోరెత్తింది. గురువారం మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామి�
టీటీడీ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నేత్ర పర్వంగా సాగుతున్నాయి. విద్యుత్ కాంతుల తళుకులతో స్టేడియం సరికొత్త శోభను సంతరించుకోగా..�
కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) 12వ ఎడిషన్ హైదరాబాద్ ప్రాపర్టీ షో వచ్చే నెల 5, 6వ తేదీల్లో ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు.
మల్కాజిగిరి నియోజకవర్గంలో రహదారులకు మహర్దశ నెలకొంది. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప్రత్యేక చొరవతో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించి.. పనులు చేపడుతున్నారు. దీంతో మల్కాజిగిరి, అల్వాల్ సర్కిళ్ల ప�
మల్కాజిగిరి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో గురువారం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు రోగులను పరీక్షించి.. మందులతోపాటు కళ్ల అద్దాలను అందజేశారు.
అందుబాటులో ఉన్న ఆధునిక టెక్నాలజీలు భౌగోళిక శాస్త్ర అధ్యయనంలో సరికొత్త ఫలితాలను మన ముందు ఉంచుతున్నాయి. జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం (జీఐఎస్), ఇమేజ్ ప్రాసెసింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, జియో స్