ప్రతి ఇంటికీ పంచభూతాల స్థానాలు తప్పక ఆపాదించబడి ఉంటాయి. అవి సమపాళ్లలో కుదరడమే ఇంటికి వచ్చే వైభవం. వీటిలో జరిగే లోపాలే ఎన్నో అనర్థాలకు మూలం. ఇల్లు కట్టడం కాదు.. ముందు వీటిని సరిచూసుకోవాలి. ప్రతి నిర్మాణంలో�
ఇంటికి ద్వారాలు - కిటికీలు సరిసంఖ్యలో పెట్టడం ఎందుకంటే.. వాతావరణ సమతుల్యత కోసం. గృహంలో పెట్టే కిటికీలు ప్రధానంగా అన్ని గదులకు తప్పకుండా రావాల్సి ఉంటుంది. అందులో రాజీపడకూడదు. ప్రతి ఆవరణ (గది లోపలి భాగం) తప్ప
ఆపద వస్తే భగవంతుణ్ని వేడుకుంటాం. భగవంతుని గుడికి ఆపద కలిగితే అనుమానమా? బాగు చేయడానికి సందేహించడమా? అది ఒక భాగ్యంగా, వరంగా భావించాలి. ఆర్థిక స్థితిగతులు సహకరిస్తే.. తనతోపాటు పదుగురిని కలుపుకొని ‘ఆలయ ఉద్ధరణ
దిశలు లేకుండా భూమి అనేది ఉండదు. ఏ స్థలమైనా ఏదో ఒక దిశను కలిగి ఉంటుంది. ఆ దిశలు పెద్దవైనా కావచ్చు. చిన్నవైనా కావచ్చు. అంటే విదిక్కులు. ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం.. ఇవి సహజంగా మూలల్లో వస్తాయి. అయితే, కొన్న�
వృత్తులను బట్టి కులాలు వచ్చాయి. అలాగని వారివారి కులాలకు స్థలాలు ఉండాలి అనేది.. అశాస్త్రీయ విధానం. కుండలు చేసే వృత్తిగల వారికి ఇంటి ముందు అధికంగా స్థలం ఉండాలి. ఎందుకంటే.. తయారైన కుండలను భద్రంగా పెట్టుకోవాల�
చెరువులు, జలాశయాలను కబ్జాల నుంచి కాపాడేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ)కు మరిన్ని అధికారాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలిసి
భగవంతుడి ఆలయాలను సందర్శించడం మంచిదే! తద్వారా మనిషికి బుద్ధి శుద్ధి పడుతుంది. పాపప్రక్షాళన జరుగుతుంది. అది కర్మలకు సంబంధించిన అంశం. వ్యక్తి.. భూమి మీదికి ఒక్కడే రాడు. తాన ప్రారబ్ధాన్నీ వెంట పెట్టుకొని వస్త
టెక్నికల్‌గా మీరు చెప్పేది నిజం. రోజులో ఎండ 12 గంటల్లో అధికంగా దక్షిణం దిశలోనే ఉంటుంది. కాబట్టి, సోలార్ పవర్ ఉత్పత్తి కావాలి అంటే.. ఆ విధానం తప్పనిసరి అవసరం. మీరు అన్నట్టు.. అది దక్షిణం వాలు అవుతుంది అనేది క�
ఇల్లు అనేది వ్యవహార స్వరూపం. అది ఒక ప్రకృతి యంత్రం. దిశలు - కొలతలు దాని ఇంధనం. ఇంటి విషయంలో కేవలం ఏదో పైనపైన భావాలతో అల్పంగా ఆలోచించకూడదు. అది నిర్మాణ శాస్త్రంతో ముడిపడి ఉంటుంది. మొక్కుబడిగా, తూతూ మంత్రంతో మ�
మనం కోరినట్టుగా.. ఇల్లును ఒకేచోట లేదా దూరంగానూ కట్టుకోవచ్చు. సమష్టి గృహం కూడా కట్టుకోవచ్చు. అందుకు అందరు దంపతులూ ఇష్టపడితే.. ఒకేచోట ఎవరి ఇల్లు వారు కట్టుకోవచ్చు. ఒకే ఇంటిలో అందరూ కలిసికూడా ఉండవచ్చు.
కొన్న ఇంటిని.. పెద్దగా చేసుకొని ఉండాలంటే, పైకి ఎన్ని అంతస్తులైనా పెంచుకోవచ్చు. చుట్టుపక్కలకు ఇల్లు పెంచడానికి టెక్నికల్‌గా దాని లోడ్ పిల్లర్లు, బీముల నిర్మాణం, వాటి పటిష్ఠత తదితర విషయాలను చూసుకోవాలి. అవ�
ఊరికి తూర్పున - ఉత్తరాన కొండలు ఉంటే.. ఊరికి అభివృద్ధి ఉండదు. అయితే, ఎంత దూరంలో ఆ కొండలు ఉన్నాయి అనేది ఇక్కడ ప్రాధాన్యాంశం అవుతుంది. దూరాన్ని బట్టి విషయం మారుతుంది. కొన్ని ఊర్లలో కొండ అంచున పొలాలు ఉండి, వాటికి
ఇంటికి తప్పకుండా సెప్టిక్ ట్యాంక్ అవసరం అవుతుంది. దానిని ఉత్తరం మధ్యలో లేదా తూర్పు మధ్యలో ఏర్పాటు చేసుకోవాలి. దానికి కేవలం టాయిలెట్స్.. అంటే లెట్రిన్ పిట్ లైను కలపాలి. ఇక ఇంట్లో వాడుక నీరు ఉంటుంది.
ఎత్తయిన ప్రదేశాలమీద నిర్మాణాలు చేయడం దోషం కాదు. ఇష్టమున్న చోట.. నీరు ఉన్నచోట.. చక్కని ప్రదేశం ఉంటే, తప్పకుండా నివాస భవనాలు నిర్మించుకోవచ్చు. ఎక్కడ గెస్ట్‌హౌజ్ నిర్మించినా.. అదికూడా ఇల్లే! మనం ఉండే గృహమే అవ�
చాలా ఇబ్బంది కలిగించే ప్రశ్న. గృహం అందరికీ అవసరం. మనిషి ఏ ప్రదేశంలో, ఏ కులాచార - మతాచారంలో ఉన్నా.. అతనికీ అవసరాలు ఉంటాయి. ‘ఫలానా వారి ఇల్లు కొనగూడదు. ఫలానా వారికి ఇల్లు అమ్మకూడదు’ అనేది తెలిసినవాళ్ల లక్షణం కా