ఊరు నిర్మాణంలో దేవాలయం ప్రధానంగా ఉన్నట్లయితే.. ఏ ఊరు అయినా శాస్త్రబద్ధంగా అమరి ఉంటుంది. అందుకే గ్రామ నిర్మాణం, నగర నిర్మాణం అనేది ఎంతో నిబద్ధతతో చేసేవారు. ఇప్పటికీ ఆనాటి గ్రామాలు, నగరాలు దిశలతో ఉన్నాయి. ఇష�
ఆ జ్ఞానం పొందడానికి అనువైన, అనుకూలమైన వ్యక్తి మనోవికాసానికి దోహదపడే ప్రకృతి మనోజ్ఞ మందిరం.. గృహం. ఏ అద్భుతం జరిగితే.. గొంగళిపురుగు సీతాకోకచిలుకలా మారి.. ఆ (ప్యూపా దశ) కట్టుకున్న తన గూటినుంచి వినూత్న జీవితాన�
ఇంటి లోపల మెట్లకింద టాయిలెట్ రావాలి అంటే.. ముందే చక్కగా మెట్ల ల్యాండింగ్ కింద ఎత్తు పెంచి, మెట్ల నిర్మాణం చేయాలి. అప్పుడు పైన వచ్చే గది ఎత్తు ఎంత వస్తుందో కూడా అవగాహన ఉండాలి. మెట్ల ల్యాండింగ్ కింద కనీసం �
ఆధునికత - వేగం.. ఇవి మనిషి కాళ్ల కింద నేలను లేకుండా చేస్తాయి. తొందరగా కావాలి, త్వరగా కొత్త ఇంట్లోకి వెళ్లాలి అనే వెర్రి వేగంతో చాలా దారుణమైన నిర్మాణశైలికి పూనుకొంటున్నారు. అద్దాలు, ఇనుము.. ఇవే ఇప్పటి ఇంటికి ప
కలిసి రావడం అంటే.. మన అర్హత, మన నిజాయతీ, మన శ్రమ, మన జ్ఞానం (బుద్ధి), మన ప్రయత్నం.. ఇవి ముందు ఉండాలి. ఆ తరువాత ప్రకృతి సహకారం అనే శాస్త్ర అంతరంగం మనకు వేయివిధాలుగా తోడ్పడుతుంది.
ఆ దిక్కుమాలిన వాదమే.. ఈరోజు అనేక గృహాలకు ఈశాన్యం లేకుండా చేస్తున్నది. కారు పార్కింగ్ అని, స్థలం కలిసివస్తుంది అని కొందరు ఇంటి ఈశాన్యాన్ని తెంపి.. ఈశాన్యం పెరుగుతుంది అని భ్రమింపజేస్తున్నారు. ఇళ్లనూ అలాగే
గత నెల 26న రేవంత్ సర్కార్ ఎంతో ఆర్భాటంగా రేషన్‌కార్డులు, ఆత్మీయభరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను ప్రారంభించింది. అయితే, అందులో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మండలానికి ఒక గ్రామాన్ని పైలట్‌గా �
వాస్తు గృహం అనగానే.. తల్లి చంకలో పసి పిల్లవాడిలాంటి జీవితం ఉండదు. చెరువులో బోటు తొక్కుతూ ఆవలి తీరానికి చేరినట్టుగానే ఉంటుంది. నీటిలో బోటు మునగదు. కానీ, ముందుకు సాగాలంటే దానిని తొక్కడం లేదా తెడ్డు వేస్తూ పో�
అవును. ‘సంకల్పం’ బలంగా ఉంటే.. తప్పక సాధిస్తామని అందరం అంటున్నాం. సాధిస్తున్నాం కూడా! అయితే, ఇందులో ప్రకృతి సూక్ష్మం ఒకటి ఉంది. ప్రకృతి, చట్టం.. దాని పర్యవేక్షణ, తోడ్పాటు కూడా తప్పక ఉంటుంది. కేవలం ఒక ఫోన్‌కాల్�
ఇంటి నిర్మాణానికి ఆన్లైన్లో లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న ఓ యువకుడు సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోవడంతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసు లు, కుటుంబీకుల కథనం ప్రకారం..
స్థలం చిన్నదైనా.. పెద్దదైనా.. ఇంటి చుట్టూ ఖాళీ అనేది తప్పనిసరి. అలాగే, నాలుగు గదుల మందం పంపకంరాని ఇంటి స్థలాన్ని.. ఇంటికోసం ఉపయోగించవద్దు. ఇల్లు స్థలాన్ని బట్టికాదు. ఇంటికోసం స్థలం అవసరం.
ఎవరికి వారు.. తామే అన్నీ తెలిసిన వాళ్లమని అనుకుంటారు. తోచింది ఏదో చెబుతుంటారు. అవన్నీ నిజాలు అని మనం ఎందుకు అనుకోవాలి. భగవంతుడు అంతటా ఉన్నాడు. కానీ, వ్యక్తమయ్యే ‘రూపం’ ఉన్నప్పుడే మనం ఆ విగ్రహాన్ని చూస్తూ మన
అమ్మ-అత్త, బావ-బావమరిది, అన్న-తమ్ముడు వారివారి ఇండ్లను ఒకే ప్రదేశంలో కట్టుకోవచ్చు. కానీ, ఎవరి ఇల్లు వారికే ప్రత్యేంగా నిర్మించుకోవాలి. ఎలాగూ కలిసి ఒకే ఇంట్లో ఉండలేరు! ఎవరి సొంతిల్లు వారికి ఉండాలి అనుకున్న�
ఆ దిక్కులు లేని ఇంటికి ఏ దిక్కుగా రోడ్డు ఉండి, ఎటుగా సింహద్వారం పెట్టి వాడుతున్నారు అని ముందుగా ఆలోచించాలి. విదిక్కులు మనిషి ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. ఎప్పుడైతే విదిక్కుల స్థలంలో ఇల్లు కట్టుకుంటామో.. �
అలా అని ఏమీలేదు. అన్ని జీవులకు జబ్బులు ఉన్నట్లే.. అన్ని దిశల నిర్మాణాలకూ అవకతవకలు జరిగే అవకాశం ఉంది. దుష్ఫలితాలు కలిగే పరిస్థితి కూడా ఉంటుంది. ఏ దిశ అయినా.. జాగ్రత్తలతో నిర్మించాల్సిన అవసరం ఉంది. ఒక పేరుగాం�