Singareni | సింగరేణి( Singareni) ఎన్నికలపై హైకోర్టు(High Court) విచారణ 21కి వాయిదా(Adjourned) వేసింది. సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఇంధన కార్యదర్శి హైకోర్టులో వేసిన పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం మారి
ఆదాయానికి మించి ఆస్తు ల కేసుల్లో ఏపీ సీఎం జగన్‌కు తెలంగాణ హైకోర్టు మరోసారి నోటీసులు జా రీచేసింది. మాజీ మంత్రి హరిరామ జో గయ్య దాఖలు చేసిన ప్రజాహిత వ్యా జ్యంపై శుక్రవారం విచారణ జరిగింది.
రాష్ట్ర హైకోర్టు వచ్చే సంవత్సరం 2024 సాధారణ, ఐచ్ఛిక, వేసవి సహా ఇతరేతర సెలవు దినాలను ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
తప్పుడు రికార్డులు సృష్టించి ప్రభుత్వ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నించిన అక్రమారుల కుట్రను బీఆర్ఎస్ ప్రభుత్వం భగ్నం చేసింది. సుమారు రూ.9000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల పాలు కాకుండా రక్ష
హైకోర్టును రాజేంద్రనగర్‌కు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత భవనం శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో 100 ఎకరాల్లో కొత్త భవనం నిర్మించేందుకు ఏర్పా ట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశిం
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌లో విశ్వ బలిజ, కాపు, తెలగ, ఒంటరి, తూర్పుకాపు సంఘాల సమాఖ్యకు ప్రభుత్వం భూమి కేటాయించిన వ్యవహారంలో మధ్యంతర ఉత్తర్వుల జారీకి హైకో ర్టు నిరాకరించింది.
రాష్ట్ర హైకోర్టు వచ్చే సంవత్సరం సాధారణ, ఐచ్ఛిక, వేసవి సహా ఇతరేతర సెలవు దినాలను ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
హైకోర్టులో అదనపు అడ్వకేట్ జనరల్‌గా తేరా రజనీకాంత్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి ఆర్ తిరుపతి పేరిట గురువారం జీవో జారీ అయ్యింది. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆ ఉత్తర్వులు అమల్ల�
రాష్ట్రంలో చిన్నారుల అదృశ్యంపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పిల్లల అక్రమ రవాణా, బలవంతంగా యాచక వృత్తిలోకి దింపుతున్న ముఠాలు, లైంగిక వేధింపులకు గురిచేస్తున్న వాటిని అరికట్టేందుకు ఏం చర్యలు తీస�
కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో అన్ని దశల కౌన్సెలింగ్ పూర్తయ్యాక మిగిలిన సీట్ల భర్తీలో అక్రమాలు జరగలేదని హైకోర్టు తీర్పు వెలువరించింది.
పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో పత్రాలు ధ్వంసం అయ్యాయన్న కేసు తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 16కు వాయిదా వేసింది. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని నిందితుడు దాఖలు చేసిన కేసులో పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ �