గురుకుల పోస్టుల భర్తీలో ప్రభుత్వానిదే తుది నిర్ణయమని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) తేల్చిచెప్పింది.
ర్యాగింగ్ వ్యవహారంలో భాగంగా 2007లో హైదరాబాద్ దారుసలాంలోని దకన్ ఇంజినీరింగ్ కాలేజీలో కాల్పులకు పాల్పడిన మహమ్మద్ ఉమీదుల్లా ఖాన్కు కింది కోర్టు పదేండ్ల జైలు శిక్షతోపాటు రూ.20 వేల జరిమానా విధించడాన్ని �
ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్)ని నిందితుల జాబితాలో చేరుస్తామని ఈడీ మంగళవారం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఆప్ నేత మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్పై విచారణ
బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్కు మధ్యప్రదేశ్ హైకోర్టు శనివారం నోటీసులు ఇచ్చింది. ఆమె రాసిన ‘కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్' పుస్తకం పేరుపై వివాదం నేపథ్యంలో వివరణ ఇవ్వాలని కోరింది.
రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బస్స్టేషన్ సమీపంలోని 7,059 చదరపు గజాల భూమిని విష్ణుజిత్ ఇన్ ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ ఆర్టీసీ) గతంలో అద్�
కేంద్ర హోంమంత్రి అమిత్షా ఫేక్ వీడియోకు సంబంధించిన కేసులో కాంగ్రెస్ కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ పోలీసులు తెలంగాణ హైకోర్టులో అత్
ప్రైవేటు నిర్మాణాలను తొలగించాలంటూ లోకాయుక్త జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. సివిల్ వివాదాలపై విచారించి ఉత్తర్వులు జారీచేసే అధికారం లోకాయుక్తకు లేదని స్పష్టం చేసింది.
కేంద్ర మంత్రి అమిత్షా వీడియో మార్ఫింగ్ అంశంపై ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన కేసులో తమ పార్టీకి చెందినవారిపై కఠిన చర్యలు తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ టీపీసీసీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిం�
పైగా భూముల వివాదంపై మధ్యంతర పిటిషన్ను పరిషరించకుండా ఆ భూముల దస్తావేజును రద్దుచేస్తూ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేసింది. మధ్యంతర పిటిషన్ను పరిష్కరించాకే తుది తీర్పు ఇవ్వాలని సివిల�
రాష్ట్రంలోని హాస్టళ్లలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై జూన్ 10లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్రంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు సరిగా లేవంటూ దాఖలైన ప్రజాప�
ఢిల్లీ మద్యం విధానం కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. రౌస్ ఎవెన్యూ కోర్టులో సోమవారం జరిగిన విచారణ సందర్భంగా కవిత త
Hemant Soren | జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇటీవల ఆయన తన అరెస్టు సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. తిరస్కరించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాలను ఆయన సుప్రీ�
గ్రూప్-1 పోస్టుల భర్తీలో ఎస్టీలకు 10% రిజర్వేషన్లు అమలు చేయాలన్న నిర్ణయం తమ తుది తీర్పునకు లోబడి ఉండాలని హైకోర్టు షరతు విధించింది. రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచుతూ 2022లో జారీ అయిన జీ�