TG High Court | దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌పై హైకోర్టులో విచారణ.. నోటీసుల జారీ
TG High Court | దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిపింది. హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ ఆరాధే ధర్మాసనం నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
TG High Court | దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిపింది. హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ ఆరాధే ధర్మాసనం నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. చెరువు ఎఫ్టీఎల్ 160 ఎకరాలుగా పేర్కొనడంపై ప్రియతంరెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. గత రికార్డుల ప్రకారం ఎఫ్టీఎల్ పరిధి కేవలం 65 ఎకరాలుగా మాత్రమే ఉందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పిటిషన్‌పై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. అయితే, ఈ విషయంలో వివరణ ఇవ్వాలంటూ రెవెన్యూ, నీటిపారుదలశాఖలతో పాటు హెచ్‌ఎండీకే హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హెచ్ఎండీఏ పరిధిలోని వివిధ చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో చేపట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు నిర్మాణాలను నేలమట్టం చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gulam Nabi Azad | భారత్‌తోపాటు కశ్మీర్ ప్రజలకూ పాకిస్థాన్ శత్రువే : గులాం నబీ ఆజాద్
Arjun | అర్జున్ చిన్న కూతురు వివాహానికి పెద్ద అల్లుడు దూరం.. ఇప్పుడిదే హాట్ టాపిక్!
Jailer 2 | ‘జైలర్ 2’ అన్‌కట్ వెర్షన్ కోసం ఫ్యాన్స్ డిమాండ్.. దీపావళికి విడుదల చేస్తే బాగుంటుందా?
Rice Millers | రైస్ మిల్లర్లపై సీఐడీ పంజా.. సీఎమ్మార్ అక్రమాల నేపథ్యంలో రంగంలోకి.. నలుగురు అరెస్టు
AP News | ఉప్పాడ చేపల మార్కెట్లో విలసల సందడి.. ఒక్కో చేప ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

