విద్యుత్తు కొనుగోళ్లు, థర్మల్ పవర్ స్టేషన్ల ఏర్పాటులో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ జరిపే పరిధి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్‌కు ఉన్నదని హైకోర్టు స్పష్టం చేసింది.
విద్యుత్తు వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి నేతృత్వంలోని కమిషన్ నోటిఫికేషనే చెల్లదని కేసీఆర్ తరఫు సీనియర్ న్యాయవాది ఆదిత్య సోంధి స్పష్టం చేశారు.
విద్యుత్తు కొనుగోళ్లు, థర్మల్ ప్లాంట్ల నిర్మాణంపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ సంఘం ఏర్పాటును సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌కు నంబర్ కేటాయించాలని హైక�
కల్యాణలక్ష్మి చెక్కులను స్థానిక ఎమ్మెల్యేలే పంపిణీ చేయాలని హైకోర్టు స్పష్టంగా చెప్పిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తెలిపారు. హైకోర్టు మెట్టికాయల తర్వాతైనా ప్రభు త్వం అరాచకాలు ఆపాలని స
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద లబ్ధిదారులకు ఇచ్చే చెక్కుల పంపిణీలో తీవ్ర జాప్యం, వివక్షపై హైకోర్టు సీరియస్ అయింది. సకాలంలో ఎందుకు ఇవ్వడం లేదో తేల్చాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
విద్యుత్తు కొనుగోళ్లపై విచారణకు తాము ప్రతిపాదించలేదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ వారు డిమాండ్ చేస్తేనే కమిషన్ ఏర్పాటు చేశామని తెలిపారు.
AP News | వైసీపీకి ఏపీ హైకోర్టు షాకిచ్చింది. ఎమ్మెల్సీ ఇందుకూరి రాజాపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో.. ఆ స్థానం ఖాళీ అయినట్లు నోటిఫై చేయొద్దని ఎన్నికల సంఘానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు మండలి �
ప్రజాప్రాతినిధ్య చట్టం -1951లో నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల్లో తమకు ఫలానా గుర్తునే కేటాయించాలని అభ్యర్థులు కోరుకునే అవకాశం చట్టంలో లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలియజేసింది.
KCR | తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా నమోదైన రైల్‌రోకో కేసులో మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు హైకోర్టులో ఊరట లభించింది. కేసీఆర్‌పై ప్రజాప్రతినిధుల కోర్టులో ఉన్న కేసు విచారణను నిలిపివేస్తూ హైకోర్టు