నూతన చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని హైకోర్టు న్యాయమూర్తి లక్ష్మీనారాయణ న్యాయవాదులకు సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో న్యాయవాదుల గ్రం థాలయం, సాక్షుల గదులను ఆయన ప్రారంభించారు.
విద్యార్థుల పేరు మార్పునకు గెజిట్ నోటిఫికేషన్ వెలువడ్డాక సదరు విద్యార్థికి చెందిన సర్టిఫికెట్లలో మారిన పేరును రాయడంలో ఉన్న ఇబ్బందులు ఏమిటో నివేదించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
ఉస్మానియా మెడికల్ కాలేజీలో విద్యార్థిని మీద జరిగిన లైంగిక వేధింపుల ఘటనపై అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ) సమర్పించిన రెండు వేర్వేరు రిపోర్టుల అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిం�
Stray Dogs | వీధి కుక్కల నియంత్రణకు తీసుకున్న చర్యలపై లెక్కలు సమర్పిస్తే చాలదని, అసలు గణాంకాలే వద్దని, చర్యలు కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చిచెప్పింది. ఇప్పటికే వీధి కుక్కలు పిల్లలపై పడి కరవడంతో �
మెట్రో రైలు రెండో దశలో డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టులోని కారిడార్లను అనుసంధానిస్తున్న మార్గాలు జాత
Stray Dog | వీధికుక్కల నియంత్రణపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకున్నది. కుక్కల నియంత్రణకు వారంలోగా నిపుణుల కమిటీ వేయాలని హైకోర్టు ఆదేశించింది. అయితే, ఉదాశీనంగా వ్యవహరించే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించింది.
Harish Rao | సీఎం రేవంత్రెడ్డి తన స్థాయిని మరిచి నిరుద్యోగులపై దిగుజారుడు వ్యాఖ్యలు చేయడం దౌర్భాగ్యకరమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు.
బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పీఏ గడ్డం ప్రసాద్తో తనకు ప్రాణ హాని ఉందని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన న్యాయవాది, నాలుగు నెలల గర్భిణి గడవీణ మమత మంగళవారం రాష్ట్ర హైకోర్టు ఎదుట తన మూడేళ్ల చి
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 81, 85 ప్రకారం 60 ఏండ్లు పైబడిన వీఆర్ఏల వారసత్వ నియామకాలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏలు సోమవారం హనుమకొండ, జనగామ కలెక్టరేట్ల ముందు నిరసన తెలిపారు.