భెల్ వాటాకు అపూర్వ స్పందన
ప్రభుత్వరంగ విద్యుత్ పరికరాల తయారీ సంస్థ భెల్ వాటా విక్రయానికి సంస్థాగత మదుపరుల నుంచి విశేష స్పందన లభించింది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) రూట్లో ఐదు శాతం వాటా విక్రయానికి రిటైల్, సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి 1.34 రెట్ల బిడ్డింగ్‌లు దాఖలయ్యాయి.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12 : ప్రభుత్వరంగ విద్యుత్ పరికరాల తయారీ సంస్థ భెల్ వాటా విక్రయానికి సంస్థాగత మదుపరుల నుంచి విశేష స్పందన లభించింది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) రూట్లో ఐదు శాతం వాటా విక్రయానికి రిటైల్, సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి 1.34 రెట్ల బిడ్డింగ్‌లు దాఖలయ్యాయి.
రెండు రోజుల పాటు ఓఎఫ్ఎస్ రూట్లో నిర్వహించిన వేలంలో రూ.5,650 కోట్ల బిడ్లు దాఖలయ్యాయని దీపం కార్యదర్శి అరుణిష్ చావ్లా ఎక్స్‌లో వెల్లడించారు. సంస్థలో ఐదు శాతం వాటా విక్రయించడంతో కేంద్ర ప్రభుత్వానికి రూ.4,400 కోట్ల నిధులు సమకూరనున్నాయి. షేరు ధర రూ.254గా నిర్ణయించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
women cops detain Dipke | అభిజిత్ దీప్కే బృందాన్ని అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. వారినే ఎందుకు మోహరించారంటే?
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

