Group-1 | గ్రూప్-1 పరీక్షలపై న్యాయపోరాటం చేస్తున్న నిరుద్యోగులు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఓ వైపు హైకోర్టు మెట్లెక్కి పోరాటం చేస్తూనే మరో వైపు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఒక మారు జీవో-29పై స�
ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో అసెంబ్లీ స్పీకర్ జాప్యం చేస్తే.. సుప్రీంకోర్టును వెళ్లాలనే యోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తున్నది.
దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున ఉన్న హిమాచల్ భవన్‌ను అటాచ్ చేస్తూ హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు నవంబర్ 18న ఉత్తర్వులు జారీచేసింది. సెలీ జల విద్యుత్తు కేంద్రానికి సంబంధించిన రూ.150 కోట్ల బకాయిలను వెంటనే చెల్ల
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల అనర్హతపై తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌కు హైకోర్టు (High Court) సూచించింది. పదో షెడ్యూల్ ప్రకారం, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని దృష్టిలో ఉంచుక�
: పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే వ్యాజ్యాలపై సింగిల్‌జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యు లు దాఖలు చేసిన పిటిషన్లపై హైకో�
దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మరోసారి వార్తల్లో నిలిచారు. కొండా సురేఖ, ఓ మహిళ మధ్య జరిగిన బండ బూతుల సంభాషణ అంటూ ఆ మధ్య ఓ ఆడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. ఆ తర్వాత స్వయంగా కొండా సురేఖ కెమెరాల ముందు అభ్యం�
మహబూబాబాద్ ఎమ్మార్వో కార్యాల యం ఎదుట ఈ నెల 25న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ధర్నా నిర్వహించుకోవడానికి బీఆర్ఎస్ పార్టీకి షరతులతో కూడిన అనుమతిస్తూ గురువారం హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
రాష్ట్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హకును కల్పించకుండా ఎందుకు నిరాకరిస్తున్నారో వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఎన్నికల సంఘానికి హైకోర�
‘పట్నం నరేందర్‌రెడ్డి విడుదలైతే ఏం జరుగుతుంది? విడుదల చేస్తే ఆయన ఏం చేస్తారు? పట్నం పారిపోతారని చెప్పనప్పుడు అరెస్టు చేయాల్సిన అవసరం ఏముంది? కేసు పెట్టాక సాక్ష్యాధారాల సేకరణ, ఆపై నిబంధనలకు అనుగుణంగా చర్
ఒకే నేరానికి సంబంధించి పలు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి హైకోర్టులో గురువారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నరేందర్‌రెడ్డి తరఫున
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్‌గూడలోని పట్టా భూముల్లో చట్టప్రకారం నిర్మించిన ఇండ్లను హైడ్రా అక్రమంగా కూల్చివేస్తే బాధితులు సంబంధిత అధికారుల నుంచి నష్టపరిహారాన్ని కోరవచ్చని హైకోర్టు స్పష�
మాజీ ఎమ్మెల్యేను ఓ ఉగ్రవాదిలాగా ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చింది. నరేందర్‌రెడ్డి ఏమైనా పరారీలో ఉన్నారా? సుప్రీం ఇచ్చిన గైడ్‌లైన్స్‌ను అమలు చేయకుండా ఎలా అరెస్టు చేస్తారు? దాడికి గురైన అధికారుల గాయాలపై స�